18 గంటల్లో 1.3 మిలియన్ ట్విట్టర్ తో కొమరం భీమ్ భీభత్సం.!
s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగర్ ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న సినిమా RRR. రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల అయిన టీజర్ కి అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ సోషల్ మీడియా లో రాగా రికార్డ్ లైక్స్ తో సెన్సేషన్ ని కూడా క్రియేట్ చేసింది.
ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ కోసం దాదాపు 6 నెలల కి పైగా టైం తీసుకుని ఇప్పుడు ఎట్టకేలకు విడుదల అయింది.ఈ టీజర్ సోషల్ మీడియాలో లైక్స్,ట్విట్స్ లతో అల్ టైం రికార్డ్ తో దూసుకుపోతుంది.
ఈ సందర్భంగా ట్విట్టర్ లో సంచలన రికార్డులను తిరగ రాస్తూ దూసుకుపోతున్నారు. RamarajuForBheem టీజర్ ఇప్పటివరకు టోటల్ గా 1.3 మిలియన్ ట్విట్స్ లతో ట్రెండ్ అవుతూ దూసుకుపోతున్నారు.
టీజర్ లో 1min 1sec సీన్ దగ్గర ఆ సీన్ ఉండి ఉంటే..దద్దరిల్లిపోయేది!
దర్శకధీరుడు s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ - యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు కలిసి RRR మూవీ చేస్తున్నారు.రామ్ చరణ్ “అల్లూరి సీతారామరాజు”గా నటిస్తుండగా.. ఎన్టీఆర్ 'కొమరం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' పేరుతో స్పెషల్ టీజర్ ని విడుదల చేశారు. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో వచ్చిన ఈ వీడియో అద్భుతమైన విజువల్స్ తో అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రిలీజ్ అయింది.ఈ టీజర్ లో కండలు తిరిగిన బాడీతో ఎన్టీఆర్ ని ఒకొక్క సీన్ లో చుస్తే ఉంటే గూస్ బంప్స్ వచ్చేలా రాజమౌళి తెరకెక్కించాడు.ఇక కీరవాణి బ్యాగ్రౌండ్ ఈ టీజర్ ని నెక్స్ట్ లెవల్ కి తీసుకుపోయింది.ఇంతకుముందు లీక్ ఫోటోలో ఎన్టీఆర్,పులి కి మధ్య ఫైట్ ఉంది అన్న సంగతి తెలిసిందే.ఇప్పుడు విడుదల అయిన టీజర్ చుస్తే ఉంటే..ఎన్టీఆర్ పరుగెత్తి సీన్..ఎన్టీఆర్ బాడీ పై పులి పంజా గుర్తు,పులిని అటాక్ చేసినట్లు చూపించారు.అయితే టీజర్ లో ఒక్క నిమిషం 1sec దగ్గర ఎన్టీఆర్ పరుగెత్తి సీన్ వద్ద పులి కూడా పరుగెత్తి సీన్ పేటి ఉంటే అద్బుతంగా ఉండేది అని అంటున్నారు.
కొమరం భీమ్ టీజర్ హైలెట్ సీన్స్.! ఎన్ని సార్లు చూసిన చూడాలి అనిపించే సీన్ ఇదే!!
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ RRR.ఈ సినిమాలో మరో స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఎన్టీఆర్. రామ్ చరణ్ 'మన్నెందొర అల్లూరి సీతారామరాజు'గా కనిపిస్తుండగా ఎన్టీఆర్ గిరిజన ఉద్యమకారుడు 'కొమురం భీమ్' పాత్రలో నటిస్తున్నాడు.
దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ భారీ పీరియాడికల్ మల్టీస్టారర్ ని భారీ బడ్జెట్ తో D.V.V.దానయ్య నిర్మిస్తున్నారు.ఇప్పటికే విడుదల అయిన రామ్ చరణ్ టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ హైప్ మధ్య ఎన్టీఆర్ టీజర్ విడుదల అయ్యి దుమ్ములేపోతుంది.
ఇక ఈ టీజర్ హైలెట్స్ కి వస్తే రామ్ చరణ్ వాయిస్ ఓవర్,రాజమౌళి అద్బుతమైన టేకింగ్, కీరవాణి బ్యాగ్రౌండ్, ఎన్టీఆర్ రన్నింగ్ షాట్స్, కెరటాలు ఎగసి పడే సీన్, ఎన్టీఆర్ ను బ్యాక్ నుండి చూపెట్టిన తీరు,ఎన్టీఆర్ ఇనుప గొలుసులు పట్టుకుని పైకి లేపే సీన్,ఎన్టీఆర్ తన ఆ యుద్ధం వేసే సీన్,జెండా పైకి లేపే సీన్ ఇవీ ఈ టీజర్ కి హైలెట్ గా నిలిచాయి.