Komaram Bheem Real Story | Rajamouli | Jr.NTR | RRR Movie |

#KomaramBheemRealStory #Rajamouli #JrNTR #RRR  

komaram bheem,komaram bheem real story,komaram bheem history,komaram bheem songs,komaram bheem story in telugu,jr ntr as komaram bheem,komaram bheem facts,komaram bheem mystery,komaram bheem telugu full movie,komaram bheem story,komaram bheem biography,komaram bheem movie,about komaram bheem,history of komaram bheem,komaram bheem ntr,komaram bheem life story,komaram bheem real story in telugu,komaram bheem full story in telugu,komuram bheem,komaram bheem asifabad district,

RRR, 

 

 

1.F3 మూవీకి ఆ ఇద్దరు కలుస్తున్నారా...?|

F3 Movie |Varun Tej  | Venkatesh

#F3Movie #VarunTej  #Venkatesh

 

f3 movie,f3 movie updates,anil ravipudi f3 movie,f3 movie trailer,f3 movie teaser,varun tej f3 movie,venkatesh f3 movie,f3 movie songs,f3,f3 movie telugu,anil ravipudi about f3 movie,f3 movie first look,f3 movie latest updates,f3 movie story,f3 movie trialer,f3 movie jukebox,f3 movie trailers,f3 movie in telugu,f3 movie latest news,f3 movie video songs,ravi teja in f3 movie,f2 movie,mahesh babu in f3 movie,dil raju about f3 movie,telugu f3 movie,mahesh babu new movie 

2019 సంవత్సరం విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ కాంబినేషన్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 100 కోట్ల కలెక్షన్ వసూలుచేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాకి సంభందించిన స్క్రిప్ట్ వర్క్ ని రీసెంట్ గా కంప్లేట్ చేసాడు అనిల్ రావిపూడి.ఇటీవలే ఇద్దరు హీరోలు కూడా అనిల్ రావిపూడి ఫైనల్ నెరేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాదాపు 'ఎఫ్ 2' క్యాస్టింగ్ ఈ సీక్వెల్ లో ఉంటారని అనిల్ ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు. రీసెంట్ గా కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి అనిల్ రావిపూడితో కలిసి తీసుకున్న ఫోటోని షేర్ చేయడం వల్ల 'ఎఫ్ 3' పనులు షురూ అయ్యాయని అర్థం అవుతోంది.

ఇదిలా ఉండగా 'ఎఫ్ 2' ని ప్రొడ్యూస్ చేసిన దిల్ రాజు ఈ సీక్వెల్ ని కూడా నిర్మించనున్నారు. అయితే 'ఎఫ్ 3' కోసం మరో ఇద్దరు ప్రొడ్యూసర్స్ కూడా ఈ ప్రాజెక్ట్ లో పెట్టుబడి పెట్టనున్నారట. ఈ మధ్య వరుస ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ వస్తున్న ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర కూడా ఈ సీక్వెల్ నిర్మాణంలో భాగం పంచుకోనున్నారని సమాచారం. అలానే వెంకటేష్ హోమ్ బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్స్ వారు కూడా జత కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే 'ఎఫ్ 3' లో మూడు రెట్లు ఎంటర్టైన్మెంట్ కాబట్టి ప్రొడ్యూసర్స్ కూడా ముగ్గురు ఉండబోతున్నారన్నమాట.


2.ఆచార్య టీజర్ అప్పుడే విడుదల అయ్యే ఛాన్స్..? |Megastar Chiranjeevi  | Acharya |

#MegastarChiranjeevi #Acharya 

acharya,acharya teaser,acharya movie,acharya motion poster,#acharya,acharya chiranjeevi,chiranjeevi acharya,acharya first look,acharya movie story,acharya balkrishan,acharya prashant,acharya movie controversy,chiranjeevi acharya movie,acharya balkrishna,acharya salil new video,acharya story,acharya ram charan movie,acharya rajesh astrologer,srikanto acharya,acharya story issue,acharya movie dispute,aacharya,acharya movie first look,acharya movie story leak,acharya salil astrologer,acharya song

మెగాస్టార్ చిరంజీవి గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.రీసెంట్ గా విడుదల అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్ చల్ చేస్తుంది.ఈ సినిమాకి సంభందించిన టీజర్ ని దసరాకు విడుదల చేయాలి అనే ఆలోచనలో దర్శకనిర్మాతలు ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరకు 40% వరుకు కంప్లేట్ అయ్యింది అని టాక్.ఇక ఈ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 100 కోట్ల పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి విడుదల అయ్యే ఛాన్స్ ఉంది అని సమచారం.               

 

3.మళ్ళీ పోస్ట్ పోన్ అయినా పుష్ప.!దానికి కారణం అదే.?  |Allu Arjun | Pushpa |Sukumar |

#AlluArjun #Pushpa #Sukumar 

pushpa,#pushpa,pushpa updates,pushpa movie updates,pushpa movie,allu arjun pushpa movie,allu arjun pushpa,pushpa first look,pushpa teaser,pushpa trailer,pushpa movie news,pushpa movie cast,pushpa allu arjun,pushpa movie latest updates,allu arjun pushpa updates,allu arjun pushpa first look,pushpa film news,allu arjun pushpa movie updates,pushpa movie songs,pushpa movie villain,pushpa latest update,pushpa movie trailer,allu arjun pushpa teaser,pushpa movie latest news,pushpa songs

త్రివిక్రమ్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సినిమా అల వైకుంఠపురంలో.భారీ అంచనాలతో విడుదల అయ్యి అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.ఈ సినిమా తరువాత స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. కరోనా లాక్ డౌన్ వల్ల ఆగిపోయిన సినిమాను గత నెలలో వికారాబాద్ అడవుల్లో పునః ప్రారంభించాలని భావించారు.

ఏకంగా అడవి సెట్ వేయబోతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కాని చివరకు కేరళ అడవుల్లోనే ఈ నెల నుండి షూటింగ్ ప్రారంభించబోతున్నట్లుగా మీడియా సర్కిల్స్ కు యూనిట్ సభ్యులు లీక్ ఇచ్చారు. ఈసారి మరేదో కారణం వల్ల సినిమాను మొదలు పెట్టడం లేదు. మరో నెల రోజుల పాటు ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.

వచ్చే నెల నుండి కేరళ అడవుల్లో చిత్రీకరణ జరిపేందుకు ఏర్పాటు జరుగుతున్నట్లుగా అల్లు అర్జున్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం కేరళలో వాతావరణం అనుకూలించక పోవడం వల్లే నెల రోజులు ఆలస్యంగా సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా మీడియా సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఈ నెలలో కూడా పుష్ప సినిమా షూటింగ్ లేనట్లే అంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

4.ఒకటి కాదు..రెండు..కాదు 4 సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న నాగ చైతన్య.! |Naga Chaitanya | Love Story |

#NagaChaitanya #LoveStory  #SaiPallavi 

naga chaitanya,naga chaitanya movies,naga chaitanya new movie,naga chaitanya next movie,naga chaitanya latest movie,naga chaitanya new movie updates,naga chaitanya upcoming movie,naga chaitanya next movie updates,naga chaitanya sai pallavi movie,naga chaitanya telugu movies,naga chaitanya samantha new movie,samantha naga chaitanya new movie,naga chaitanya new hindi dubbed movie,naga chaitanya love story movie,naga chaitanya new movie with sai pallavi,naga chaitanya hindi dubbed movie 

అక్కినేని నాగ చైతన్య వరుసగా మజిలీ, వెంకీ మామా సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ లను అందుకున్ని తన నెక్స్ట్ సినిమాని శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాపై అంచనాలు భారిగానే ఉన్నాయి. సాయి పల్లవి నటిస్తుండడంతో నాగ చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకునేలా ఉన్నాడని అనిపిస్తోంది.

ఈ సినిమా తరువాత నాగ చైతన్య మనం డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ తో కూడా 'థాంక్ యూ' అనే సినిమాను లైన్ లో పెట్టిన నాగ చైతన్య వెంకీ అట్లూరితో ఒక రొమాంటిక్ సినిమా చేయడానికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

 ఈ సినిమాలపై అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఇక మరోవైపు పరశురామ్ తో ఆల్రెడీ ఒక సినిమాను ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ విధంగా నాగ చైతన్య వరుసగా నాలుగు కథలను అయితే రెడీగా ఉంచుకున్నాడు. అలాగే మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో కూడా ఒక సినిమాను చేసే అవకాశం ఉంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.    

5.4వ సారి ఆ డైరెక్టర్ తో పవన్ కళ్యాణ్ సినిమా.? |Pawan Kalyan | Vakeel Saab |

 #PawanKalyan #VakeelSaab #7TV

vakeel saab,vakeel saab teaser,vakeel saab songs,vakeel saab first look,vakeel saab trailer,vakeel saab movie,vakeel saab motion poster,vakeel saab movie updates,vakeel saab updates,vakeel saab second song,pawan kalyan vakeel saab,vakeel saab movie teaser,vakeel saab motion teaser,vakeel saab poster,vakeel saab latest,vakeel saab telugu,vakeel saab new song,vakeel saab new look,vakeel saab director,vakeel saab pick leak,vakeel saab fan made poster,vakeel saab movie first look,vakeel saab promo

అజ్ఞాతవాసి సినిమా తరువాత దాదాపు 2 సంవత్సరలా గ్యాబ్ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్.ఇప్పటికే ఈ సంభందించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి త్వరలో గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తో ఒక పవర్ఫుల్ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అఫీషియల్ గా ట్విట్టర్ లో ఒక ఎనౌన్స్మెంట్ కూడా ఇవ్వడంతో ఫైనల్ గా పవన్ కళ్యాణ్ 30వ సినిమాపై కూడా ఒక క్లారిటీ వచ్చేసింది.   

ఇక 30వ సినిమాని త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తుంది అని సమచారం. ఇక అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ తరువాత త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ సినిమా కాంబినేషన్ లో వస్తున్న 4వ సినిమా కావడంతో ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కలిసితో త్రివిక్రమ్ కూడా ఉన్నాడు అని టాక్.      


6.కృష్ణ అండ్ హిస్ లీల సినిమా ద్వారా ఆ రెండు OTT App లకు షాకింగ్ ప్రాఫిట్.! |

Krishna and His Leela |7TV

#KrishnaAndHisLeela #7TV

krishna and his leela,krishna and his leela movie,krishna and his leela review,krishna and his leela telugu movie,krishna and his leela teaser,krishna and his leela movie review,krishna and his leela trailer,krishna and his leela full movie,krishna and his leela movie teaser,krishna and his leela official teaser,krishna and his leela songs,krishna and his leela movie cast,interview about krishna and his leela,krishna and his leela movie in netflix

కరోనా వల్ల థియేటర్స్ లో విడుదల అవలిసిన చాలా సినిమాలో OTT లో విడుదల అవుతున్నాయి. వాటిలో ఆడియన్స్ ని అలరించిన సినిమాలు మాత్రమె కొన్నే ఉన్నాయి, వాటి లో తెలుగు లో అయితే అవి మరింత తక్కువ సినిమాలే అని చెప్పాలి. కాగా తెలుగు లో ఆడియన్స్ ని అలరించిన OTT రిలీజ్ సినిమాలలో చిన్న సినిమా కృష్ణ అండ్ హిస్ లీల ఒకటి.

జూన్ లో OTT విడుదల అయిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా అలరించగా రిలీజ్ అయ్యి మూడు నెలలను పూర్తీ చేసుకున్న ఈ సినిమా OTT వ్యూస్ లెక్కలు ట్రేడ్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతున్నాయి, వాటి ప్రకారం సినిమా డిజిటల్ రిలీజ్ లో సాలిడ్ విజయాన్ని నమోదు చేసిందని చెప్పొచ్చు. సినిమా ను మొత్తం మీద 1.2 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా 3 ఏళ్ల తర్వాత సినిమాను సురేష్ ప్రొడక్షన్ వాళ్ళు 1.5 కోట్ల రేటు కి కొని తర్వాతడైరెక్ట్ రిలీజ్ ని 2 యాప్స్ లో అమ్మారు, నెట్ ఫ్లిక్స్ లో సినిమా కి 2.4 కోట్ల రేటు దక్కింది.

తర్వాత ఆహా యాప్ లో సినిమా కి 2.2 కోట్లకి అమ్మారు.ఇక సినిమా శాటిలైట్ రైట్స్ కింద 1.5 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ కింద 60 లక్షల రేటు దక్కగా ఇక్కడే టోటల్ గా సినిమా నుండి 6.7 కోట్ల రెవెన్యు దక్కగా బడ్జెట్ మీద ఏకంగా 5.5 కోట్ల ప్రాఫిట్ ని సినిమా సాధించింది. ఇక సినిమా కి నెట్ ఫ్లిక్స్ లో సుమారు 11 లక్షల దాకా యూనిట్ వ్యూస్ దక్కాయట.ఇక ఆహా యాప్ లో సినిమా కి 8 లక్షలకి పైగానే వ్యూస్ దక్కాయని అంటున్నారుమొత్తం మీద నెట్ ఫ్లిక్స్ రేట్లు ఎక్కువ కాబట్టి వాళ్లకి సుమారు 3.5 కోట్ల మేర రెవెన్యూ వచ్చిందని ఇక ఆహా వాళ్లకి 2.5 కోట్ల దాకా రెవెన్యూ దక్కి ఉంటుందని ట్రేడ్ లో చెబుతున్నారు. 

7.RRR తరువాత రామ్ చరణ్ కొత్త సినిమా.!డైరెక్టర్ అతడే.?  |

RRR |Ram Charan |7tv

#RRR #RamCharan #7tv

ram charan,puri jagannadh,puri jagannadh movies,ram charan movies,ram charan new movie,ram charan next movie with puri jagannadh,puri jagannadh next movie,puri jagannadh new movie,puri jagannadh movie fights,ram charan next movie,ram charan new movie updates,puri jagannath,ram charan new movie with puri jagannadh,ram charan puri jagannath new movie,ram charan & puri jagannadh new movie tittle fixed,ram charan latest news,ram charan puri jagannadh movie,puri jagannadh ram charan movie

మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా   తర్వాత సైరా నరసింహరెడ్డి సినిమాతో మళ్ళీ మెప్పించగా ఇప్పుడు ఆచార్య తో అదరగొట్టడానికి సిద్ధం అవుతున్నాడు.ఈ సినిమా తర్వాత కూడా వరుస పెట్టి సినిమాలు చేయాలనీ సిద్ధం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి.

5 ఏళ్ల క్రితం ఒప్పుకున్నా సినిమా ను కూడా ఈ లిస్టు లో యాడ్ చేయాలి అని భావించాడు కానీ లిస్టు పెద్దది గా ఉండటం తో ఇప్పుడు తన ప్లేస్ లో ఆ సినిమా ను తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది అన్న ఆలోచన చేసి ఆ స్క్రిప్ట్ ని రామ్ చరణ్ కి పంపించాడు అన్నది లేటెస్ట్ టాలీవుడ్ టాక్.

ఆ స్క్రిప్ట్ మరెవరిదో కాదు రామ్ చరణ్ ని టాలీవుడ్ లో లాంచ్ చేసిన డైరెక్టర్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ రాసుకున్న ఆటో జానీ సినిమా కథ.. 5 ఏళ్ల క్రితం ఈ స్టొరీ నే మెగాస్టార్ కన్ఫాం చేసి తన 150 వ సినిమా గా చేయాలనీ భావించారు, సినిమా అనౌన్స్ కూడా చేశారు కానీ చివరి నిమిషం లో కొత్త కథ తో రిస్క్ ఎందుకు అనుకుని తమిళ్ కత్తి రీమేక్ గా ఖైదీ నంబర్ 150 తో సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చారు.

 కానీ పూరీ కి ఈ సినిమా చేయాలనీ ఆశ ఉన్నా పక్కకు పెట్టేశారుఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఈ కథ గురించి మళ్ళీ మెగాస్టార్  తో చర్చలు జరగగా కథ ని రామ్ చరణ్ కి సజెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. RRR తర్వాత ఎలాగూ కొత్త సినిమా కమిట్ కానీ రామ్ చరణ్ ఈ స్క్రిప్ట్ తో పాన్ ఇండియా లెవల్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన లో ఉన్నారట.

 

8.ఎన్టీఆర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఆ డైరెక్టర్ తో మెగాస్టార్ సినిమా.!

|Megastar Chiranjeevi  | Acharya |

#MegastarChiranjeevi #Acharya 

acharya,acharya teaser,acharya movie,acharya motion poster,#acharya,acharya chiranjeevi,chiranjeevi acharya,acharya first look,acharya movie story,acharya balkrishan,acharya prashant,acharya movie controversy,chiranjeevi acharya movie,acharya balkrishna,acharya salil new video,acharya story,acharya ram charan movie,acharya rajesh astrologer,srikanto acharya,acharya story issue,acharya movie dispute,aacharya,acharya movie first look,acharya movie story leak,acharya salil astrologer,acharya song

మెగాస్టార్ చిరంజీవి 10 ఇయర్స్ తరువాత  బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ కంబ్యాక్ ఇచ్చిన సినిమా ఖైదీ నంబర్ 150. ఈ సినిమా తర్వాత సైరా నరసింహరెడ్డి సినిమాతో మళ్ళీ మెప్పించగా ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో  ఆచార్య సినిమాతో అదరగొట్టడానికి సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా వరుస పెట్టి సినిమాలు చేయాలనీ సిద్ధం అవుతున్న మెగాస్టార్ చిరంజీవి

దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తైన ఈ సినిమా కరోనా ఎఫెక్ట్ కారణంగా ఆగిపోయింది. అయితే దసరా నుండి షూట్ తిరిగి మొదలుకానుంది. ఆచార్య సినిమా తరువాత వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టినా అందులో రెండు సినిమాలు రీమేకులే. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫెర్ రీమేక్ ను V.V.వినాయక్ దర్శకత్వంలో కూడా చేయనున్నాడు.అలాగే తమిళంలో బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ ను మెహెర్ రమేష్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేయబోతున్నాడు అని టాక్ఈ ముగ్గురు దర్శకులు విడివిడిగా చిరంజీవిని కలిసి తమ స్క్రిప్ట్ లను నరేట్ చేయగా మెగాస్టార్ కొన్ని మార్పులు, చేర్పులు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురిలో ఎవరు ముందుగా చిరంజీవిని మెప్పిస్తారో వారితోనే మెగాస్టార్ నెక్స్ట్ సినిమా ఉండనుంది.