బాలయ్య గోనగన్నారెడ్డి మూవీకి డైరెక్టర్ అతడేనా.?
నందమూరి బాలకృష్ణ లాస్ట్ ఇయర్ మూడు సినిమాలను విడుదల చేసిన ఈ సినిమా కుడా అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో BB3 అనే సినిమా చేస్తున్నాడు.రీసెంట్ గా విడుదల టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి.మరోసారి మరో చారిత్రిక వీరుడి సినిమాకి శ్రీకారం చుట్టే పనిలో ఉన్నారు అని టాక్ వినిపిస్తుంది.రుద్రమదేవి పరిపాలన సమయంలో తెలంగాణ బందిపోటుగా అందరికి సుపరిచితుడైన ‘గోనగన్నా రెడ్డి’పై సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం. బోయపాటి శ్రీను సినిమా తర్వాత ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
బాలకృష్ణ తన టీంతో కలిసి ఈ సినిమాకి సంబందించిన పనులను సీక్రెట్ గా ఫినిష్ చేసేస్తున్నారట.ఈ సినిమాకి సీనియర్ డైరెక్టర్ రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.మరి బాలయ్య గోనగన్నా రెడ్డి పాత్ర కోసం ఎలాంటి కసరత్తులు చస్తారో ఆనంది ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
మెగాస్టార్ కి పోటిగా అజయ్ దేవగన్.!
సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.రీసెంట్ గా మెగాస్టార్ కూడా కరోనా రావడంతో మళ్ళీ సినిమా షూటింగ్ ని పోస్ట్ పోన్ చేసారు .లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.ఇక ఈ సినిమా షూటింగ్ నవంబర్ మూడవ వారం నుంచి ప్రారంభం కానుంది అని సమాచారం.
మెగాస్టార్ ఆచార్య సినిమాతో పాటుగా మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’ రీమేక్‌ను మాస్ డైరెక్టర్ v.v. వినాయక్‌తో ఒక్క సినిమా అలాగే తమిళంలో సూపర్ హిట్‌గా నిలిచిన ‘వేదాళం’ సినిమాని మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమాలో చిరంజీవి సోదరి పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి గట్టిపోటీ ఇవ్వడానికి బాలీవుడ్ స్టార్ హీరోను అజయ్ దేవగన్ ని ఈ సినిమాలో విలన్ పాత్రలో నటింపజేసేందుకు మెహర్ రమేష్ ప్లాన్ చేస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి టాక్ వినిపిస్తుంది.
ప్రణీత కు షాక్ ఇచ్చిన క్రిష్..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా విడుదల అయిన అజ్ఞాతవాసి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లోప్ కావడంతో దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాలతో పాటుగా క్రిష్,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో కూడా సినిమా చేస్తున్నాడు.
పవర్ స్టార్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రణీత నటిస్తుంది అని టాక్ వినిపించింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కలేదని ఒక స్పెషల్ సాంగ్ కోసం మాత్రమే యూనిట్ ప్రణీతను సంప్రదించనున్నారు అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి చివరి వారంలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది అని సమచారం.ఇక పవర్ స్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్ సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.అలాగే సాగర్ చంద్ర దర్శకత్వంలో చేస్తున్న సినిమాని డిసెంబర్ లోస్టార్ట్ చేయబోతున్నారు అని టాక్.
కూడా వార్తలు వస్తున్నాయి.
అయితే పవన్ క్రిష్ సినిమాలో ప్రణీతను ఎందుకోసం ఎంపిక చేసుకున్నారో చిత్ర యూనిట్ స్పందిస్తే మాత్రమే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
పేరును దర్శకనిర్మాతలు పరిశీలిస్తున్నారు.
అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ ఆమెకే
హీరోయిన్ ఛాన్స్
దక్కవచ్చని
తెలుస్తోంది. ఇంతకుముందు అత్తారింటికి దారేది
సినిమాలో పవన్ కళ్యాణ్ మరదలి పాత్రలో నటించిన ప్రణీత మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే
అవకాశం రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
సరైన
ఛాన్సులు రాక కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న ప్రణీత,పవన్ కళ్యాణ్ కు జోడీగా నటించే ఛాన్స్ దక్కితే ఆమె కెరీర్
మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది అని అంటున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కించే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి
చివరి వారంలో స్టార్ట్ కాబోతుంది అని సమాచారం.
రాబిన్ హుడ్ గా మారబోతున్న పవర్ స్టార్..!ఫాన్స్ కి పండగే.!
వకీల్ సాబ్ టీజర్ కి డేట్ ఫిక్స్ చేసిన దిల్ రాజు.!
KGF 2 కోసం దిల్ రోజు ఎన్ని కోట్ల ఆఫర్ ఇచ్చాడో తెలిస్తే షాక్ అవుతారు