1.‘ఆదిపురుష్’ సినిమాకి డేట్ ఫిక్స్ చేసిన ప్రభాస్.!
Adipurush
| Prabhas |7TV
# Adipurush #Prabhas #7TV
adipurush,adipurush latest news,prabhas latest news,tv9 news,prabhas adipurush latest news,prabhas adipurush,latest news,adipurush trailer,adipurush movie,adipurush movie updates,adi purush latest news,bollywood news,adipurush prabhas,telugu news,adipurush first look,adipurush teaser,tv9 entertainment news,adipurush movie latest news,adipurush prabhas latest news,adipurush trailer latest news,adipurush first look of prabhas latest news,prabhas adipurush movie,adipurush latest update
పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధే శ్యామ్. ఇటీవలే అక్టోబర్ 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా రాధే శ్యామ్ మోషన్ పోస్టర్ టీజర్ ను విడుదల చేసారు. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతుంది. ఈ ఏడాది చివరికల్లా రాధే శ్యామ్ షూటింగ్ ను పూర్తి చేసి నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో విడుదల చేయాలి అని ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రావుత్ డైరెక్షన్‌లో ‘ఆదిపురుష్’ అనే పాన్ ఇండియా మూవీలో నటించేందుకు రెడీ అయ్యాడు.
కాగా రామాయణం
ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ను అతి త్వరలో ప్రారంభించేందుకు చిత్ర
యూనిట్ ప్రయత్నిస్తోంది.అయితే రాధేశ్యామ్ చిత్ర షూటింగ్‌ను డిసెంబర్ చివరినాటికి
పూర్తి చేసి, జనవరిలో ఆదిపురుష్ చిత్రంలో జాయన్ అయ్యేందుకు ప్రభాస్ ప్లాన్
చేస్తున్నాడు.
జనవరి నుండి ఏకధాటిగా ఆదిపురుష్
చిత్ర షూటింగ్‌ను జరుపుకోవాలని ప్రభాస్ అండ్ టీమ్ భావిస్తోంది.
2.మెగాస్టార్ షాకింగ్ నిర్ణయం..కొరటాల శివ అయోమయంలో ఉన్నాడు.!
| Koratala Siva | Acharya |7tv
#KoratalaSiva #Acharya #7tv
koratala siva,telugu web series,koratala shiva,koratala siva movies,web series,koratala shiva web series,koratala shiva new web series 2020,koratala siva speech,director koratala siva,koratala siva exclusive interview,chiranjeevi koratala siva movie,director koratala siva exclusive interview,siva balaji tnr interview,siva balaji interview,siva balaji,siva balaji idream interview,siva balaji tnr,koratala siva wife,koratala siva house,koratala siva wife sri reddy,koratala siva interview
గత సంవత్సరం సైరా నరసింహరెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి.తన నెక్స్ట్ సినిమాని టాలీవుడ్ టాప్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ఇప్పటివరుకు 40% కంప్లేట్ అయ్యింది అని టాక్ వినిపిస్తుంది.
లాక్ డౌన్ కారణంగా 7 నెలలు షూటింగ్ ఆగిపోయింది.ఇప్పట్లో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపించడం లేదని తెలుస్తోంది.మెగాస్టార్ అండ్ టీమ్ మాత్రం ఇప్పట్లో తమ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.దీనికి బలమైన కారణం కూడా ఉందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
ఆచార్య సినిమాకు తొలుత అనుకున్న స్క్రిప్టును కాకుండా మరికొన్ని మార్పులు చేర్పులు చేయాలని మెగా స్టార్,కొరటాల శివకు చెప్పాడుట.దాంతో సెకండాఫ్‌లో వచ్చే సీన్స్‌లో అలాగే కామెడీ డోస్ పెంచాలని మెగాస్టార్ సూచించాడట.దీంతో కొరటాల తన స్టొరీలో మార్పులు చేస్తున్నాడని, అందుకే మరింత సమయం పడుతుందని చిత్రయూనిట్ చెపుతుంది.ఫైనల్ స్క్రిప్టును సిద్దంచేసి సంక్రాంతి పండుగ తరువాతే ఆచార్య చిత్ర షూటింగ్‌ను ప్రారంభించేందుకు మెగాస్టార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నారట.
3.సోలో బ్రతుకే సో బెటర్ మూవీకి డేట్ ఫిక్స్ చేసిన సుప్రీమ్ హీరో.! |Sai Dharam Tej | Solo Brathuke So Better |
#SaiDharamTej #SoloBrathukeSoBetter
solo brathuke so better,solo brathuke so better teaser,solo brathuke so better movie teaser,solo brathuke so better trailer,sai dharam tej,solo brathuke so better movie,solo brathuke so better songs,solo brathuke so better telugu movie,solo brathuke so better song,solo brathuke so better theme video,solo brathuke so better sai dharam tej,sai dharam tej new movie,solo brathuke so better theme song,solo brathuke so better first look,solo brathuke so better video songs
కెరీర్ మొదలు పెట్టడం హాట్రిక్ విజయాలతో మొదలు పెట్టిన మెగా మేనల్లుడు సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ తర్వాత కెరీర్ లో సడెన్ గా డౌన్ ఫాల్ ని చూశాడు, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ రిజల్ట్ ని సొంతం చేసుకోగా డబుల్ హాట్రిక్ ఫ్లాఫ్ రికార్డ్ ను కూడా సొంతం చేసుకున్నాడు.లాస్ట్ ఇయర్ రెండు సినిమాలతో సూపర్ హిట్ ని అందుకున్ని ఫుల్ జోష్ మీద సోలో బ్రతుకే సో బెటర్ అనే సినిమా చేసాడు.
ఇలాంటి టైంలో హాట్రిక్ పై కన్నేసి చేసిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను సమ్మర్ రేసులో నిలపాలి కానీ లాక్ డౌన్ వలన కుదరలేదు, దాంతో డైరెక్ట్ డిజిటల్ విడుదల చేయాలి అనుకున్నారు కానీ ఆఫర్స్ బాగానే వచ్చినట్లే వచ్చి మళ్ళీ పే పెర్ వ్యూ పద్దతి అంటూ మెలిక పెట్టడం తో డౌట్ లోనే ఈ సినిమా నెల రోజులుగా మిగిలిపోయింది.
కాగా రీసెంట్ గా సడెన్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకుందని అనౌన్స్ చేయగా సినిమా ఇప్పటికీ డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కి సిద్ధం అవుతుందా అన్నది క్లారిటీ లేకుండా ఉండగా టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్న వార్తల ప్రకారం సినిమా ఇప్పుడు థియేటర్స్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుందని సమాచారం. దీంతో ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
4.లాక్ డౌన్ తరువాత ఆ నిర్ణయం తీసుకున్న ఒకేఒక్కడు..! |Sai Dharam Tej | Solo Brathuke So Better |
#SaiDharamTej #SoloBrathukeSoBetter
solo brathuke so better,solo brathuke so better teaser,solo brathuke so better movie teaser,solo brathuke so better trailer,sai dharam tej,solo brathuke so better movie,solo brathuke so better songs,solo brathuke so better telugu movie,solo brathuke so better song,solo brathuke so better theme video,solo brathuke so better sai dharam tej,sai dharam tej new movie,solo brathuke so better theme song,solo brathuke so better first look,solo brathuke so better video songs
మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్, బాక్స్ ఆఫీస్ దగ్గర కొంతకాలం వరుస ఫ్లాఫ్స్ ని ఎదురుకున్న సాయి ధరం తేజ్ రీసెంట్ గా బాక్ టు బాక్ హిట్స్ తో కంబ్యాక్ ఇచ్చి మంచి జోరు మీదున్న నేపధ్యంలో ఇప్పుడు తన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ని అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇయర్ సమ్మర్ లోనే రిలీజ్ అనుకున్నా లాక్ డౌన్ కారణంగా కుదరలేదు.
సినిమా అప్పటి నుండి డైరెక్ట్ రిలీజా లేక థియేటర్స్ లో రిలీజ్ అవ్వాలా అన్న డౌట్ లోనే ఉంటూ రాగా వచ్చిన డైరెక్ట్ రిలీజ్ ఆఫర్లలో జీ 5 ఇచ్చిన భారీ ఆఫర్ తో ఇక్కడే ఫిక్స్ అయినప్పటికీ తర్వాత మారిన పరిస్థితుల నేపధ్యంలో పే పెర్ వ్యూ పద్దతి అంటూ మెలిక పెట్టడం తో డౌట్ లోనే ఈ సినిమా నెల రోజులుగా మిగిలిపోయింది.
కాగా రీసెంట్ గా సడెన్ గా సెన్సార్ పనులను పూర్తీ చేసుకుని క్లీన్ యు సర్టిఫికేట్ ని సొంతం చేసుకున్ని క్రిస్మస్ కానుకగా ఈ సినిమాను డిసెంబర్ 20న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.లాక్ డౌన్ తరువాత విడుదల అవుతున్న తోలి సినిమాగా సాయి ధరం తేజ్ సినిమా నిలిచింది.
5.క్లాస్ లుక్ తో ఫాన్స్ ఫీదా చేసిన పవర్ స్టార్.!అలాగే మరో గుడ్ న్యూస్.! Pawan Kalyan | Vakeel Saab |
#PawanKalyan #VakeelSaab #7TV
vakeel saab,vakeel saab teaser,vakeel saab movie,vakeel saab first look,vakeel saab songs,vakeel saab trailer,vakeel saab motion poster,vakeel saab movie updates,pawan kalyan vakeel saab,vakeel saab updates,vakeel saab second song,vakeel saab movie teaser,vakeel saab motion teaser,vakeel saab poster,vakeel saab latest,vakeel saab telugu,vakeel saab new song,vakeel saab new look,vakeel saab director,vakeel saab pick leak,vakeel saab fan made poster,vakeel saab movie first look,vakeel saab promo
అజ్ఞాతవాసి సినిమా తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఇయర్స్ తరువాత మళ్ళీ నటిస్తున్న సినిమా వకీల్ సాబ్.ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయిన తర్వాత వరుస గా క్రిష్ ,హరీష్ శంకర్,సాగర్ చంద్ర దర్శకత్వంలో సినిమాలు చేస్తునట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసాడు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఆడియన్స్ ముందుకు రానున్నారు.అయితే ఇప్పటికే షూటింగ్ చివరి దశలో ఉన్న వకీల్ సాబ్ త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఆడియన్స్ ముందుకు రానున్నట్లు దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు.ఈ సినిమా షూటింగ్ నిమిత్తం పవన్ కళ్యాణ్ న్యూ లుక్ తో కనిపించే సరికి అభిమానులు ఫిదా అయిపోయారు.
ఇప్పటికే చిత్ర నిర్మాణం చివరి దశలో ఉన్న వకీల్ సాబ్ టీజర్ విడుదలకు డబ్బింగ్ పనులు మొదలైనట్టు దర్శకుడు వేణు శ్రీరామ్ తెలిపారు.ఈ సినిమా టీజర్ దసరా పండుగకు విడుదల చేయాలి అనుకున్న కొన్ని కారణాల వల్ల వాయిదా పాడింది.త్వరలోనే వకీల్ సాబ్ టీజర్ ని విడుదల చేయబోతున్నారు అంట.
6.KGF 2 కోసం రంగంలోకి దిగిన దిల్ రాజు..! |KGF 2 |Yash |7tv |
#KGF2 #Yash #7tv
kgf 2 latest
updates,kgf 2 update,kgf chapter 2 latest
update,latest updates,kgf 2 latest
updates in telugu,kgf chapter 2 latest updates,latest
news,kgf chapter 2 latest updates tamil,kgf 2
latest news,kgf 2 latest
update,kgf 2 update news,kgf chapter 2 update,kgf movie latest update,rrr latest update,kgf 2 latest
update on action scenes,kgf 2 updates,cinema
latest updates,kgf2 update kanada,kgf 2 updates
in telugu,kgf 2 movie updates,kgf2,kgf
latest news,kgf chapter 2 movie update
కన్నడ లో తెరకెక్కించిన KGF మూవీ ఏ మాత్రం అంచనాలు లేకుండా తెలుగు,తమిళ్, హిందీ భాషాలో విడుదల చేయగా బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ములేపే రికార్డ్ కలెక్షన్స్ లతో అల్ టైం బిగ్గెస్ట్ హిట్ గా KGF సినిమా నిలిచింది. KGF సినిమాతో యశ్ పాన్ ఇండియా స్టార్ గా క్రీజ్ ని దక్కించుకున్నాడు.
లాక్ డౌన్ కారణంగా KGF 2 సినిమా రిలీజ్ కు బ్రేక్ పడింది.లేకపోతే ఈ పాటికి రిలీజ్ అయ్యేది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో సినిమా షూటింగ్ మొదలుపెట్టారు.మెజారిటీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయ్యింది.ఇందులో బాలీవుడ్ యాక్టర్ సంజయ్ దత్ విలన్ గా నటిస్తూ ఉండగా, అలాగే ప్రకాష్ రాజ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈ సినిమా రిలీజ్ రైట్స్ కోసం అన్ని ఇండస్ట్రీలలో నిర్మాతలు పోటీ పడుతున్నారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాని దిల్ రాజు సొంతం చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తుంది.దీనికోసం భారీగా ఆఫర్ చేసినట్లు సమాచారం.అయితే మొదటి సినిమాని వారాహి బ్యానర్ లో సాయి కొర్రపాటి రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా అతను తీసుకుంటాడా, దిల్ రాజు సొంతం చేసుకుంటాడ అనేది టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.
7.ఖిలాడి మూవీ షూటింగ్ డేట్ ఫిక్స్ చేసిన రవి తేజ.! |Ravi Teja | Krack |7TV |Khilaadi
#RaviTeja #Krack #Khilaadi
khiladi movie,khiladi teaser,#raviteja,khiladi first look,ravi teja khiladi movie,ravi teja khiladi first look,ravi teja khiladi,khiladi movie teaser,ravi teja khiladi motion poster,khiladi first look teaser,khiladi telugu movie,ravi teja khiladi teaser,ravi tela khiladi movie teaser,khiladi movie updates,khiladi raviteja,raviteja khiladi,khiladi ravi teja,ravi teja khiladi movie first look,khiladi songs,raviteja khiladi movie,khiladi raviteja movie,khiladi movie first lookరాజా ది గ్రేట్ బ్లాక్ బస్టర్ మూవీతో కంబ్యాక్ ఇచ్చినా మాస్ మహారాజ్ రవితేజ తర్వాత చేసిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి తర్వాత ఒకటి భారీగా నిరాశ పరుస్తూ వస్తున్నాయి. ఇలాంటి టైంలో ఆశలన్నీ తన అప్ కమింగ్ మూవీ క్రాక్ మీదే పెట్టుకున్నాడు రవితేజ. క్రాక్ మూవీ తరువాత 2021 లో మూడు సినిమాలను విడుదల చేయాలి అని ఇప్పటి నుండే ప్లన్ చేస్తున్నాడు.
ముందు రవి వర్మ తో సినిమా తర్వాత త్రినాధ రావ్ తో సినిమా చేస్తున్న రవితేజ.వీళ్ళతో పాటు వరుసా హిట్ లతో మంచి ఫాం లో ఉన్న డైరెక్టర్ మారుతి తో కూడా ఒక్క సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా రమేష్ వర్మ వర్మ దర్శకత్వంలో నటిస్తున్న రవి తేజ ఈ సినిమాకి సంభందించిన ఖిలాడి ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసారు.ఈ పోస్టర్ కి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది.
కాగా గతంలో ఈ డైరెక్టర్‌తో కలిసి చేసిన ‘వీర’ చిత్రం యావరేజ్ మూవీగా నిలవడంతో,ఈసారి తమ కాంబో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను దీపావళి తరువాత షూటింగ్ హైదరాబాద్‌లో స్టార్ట్ కాబోతుంది.ఈ సినిమాలో డింపుల్ హయతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు.పూర్తి క్రైమ్ థ్రిల్లర్ మూవీగా రానున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
8. తమిళ్ గడ్డపై కొత్త బెంచ్ మార్క్...ఈ రికార్డ్ ను కొట్టే దమ్ము ఎవరికి ఉంది?Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr
movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new
update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie
latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new
update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest
updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie
trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr
updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look
update
RRR సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రామరాజు ఫర్ భీమ్ రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో రాజమౌళి అల్టిమేట్ మాస్ టేకింగ్ తో కీరవాణి గూస్ బంప్స్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో రిలీజ్ అయ్యి సెన్సేషనల్ రికార్డులతో దూసుకు పోతున్న విషయం తెలి సిందే, సినిమా ఇంట్రో టీసర్ ఇప్పటికే టాలీవుడ్ తరుపున హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలవగా…
ఇండియా లోనే హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టాప్ 3 టీసర్ గా ప్రస్తుతం కొనసాగుతున్న ఈ టీసర్ టాప్ 2 ప్లేస్ కి వెళ్ళే అవకాశం కూడా ఉండగా పక్క రాష్ట్రం తమిళ్ లో ఈ ఇంట్రో టీసర్ కొత్త రికార్డులను నమోదు చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అక్కడ హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న తమిళ్ డబ్ తెలుగు మూవీస్ లో పాత రికార్డులను బ్రేక్ చేసిన ఈ ఇంట్రో టీసర్ ఆర్ ఆర్ ఆర్ లో రామ్ చరణ్ ఇంట్రో టీసర్ 1 లక్షా 60 వేల లైక్స్ రికార్డ్ ను, ప్రభాస్ సాహో టీసర్ 1 లక్షా 70 వేల లైక్స్ రికార్డ్ ను బ్రేక్ చేయగా…..
కొత్త రికార్డ్ ను నమోదు చేస్తూ అక్కడ హైయెస్ట్ లైక్స్ ని సొంతం చేసుకున్న టీసర్ గా నిలిచిన ఈ ఇంట్రో టీసర్ ఇప్పుడు అక్కడ 2 లక్షల లైక్స్ మార్క్ ని అందుకుని కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది, ఈ మార్క్ ని అందుకున్న మొట్ట మొదటి తమిళ్ డబ్ తెలుగు టీసర్ గా…..
సంచలన రికార్డ్ ను నమోదు చేస్తూ అప్ కమింగ్ పాన్ ఇండియా మూవీస్ కి ఇక్కడ సాలిడ్ బెంచ్ మార్క్ ని సెట్ చేసి పెట్టింది అని చెప్పాలి. ఇక మరో కొన్ని వేల లైక్స్ ని తెలుగు వర్షన్ లో సొంతం చేసుకుంటే ఇండియా లో టాప్ 2 హైయెస్ట్ లైక్స్ ని ఈ ఇంట్రో టీసర్ సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.
9. కరోనా టైం లో సినిమా పూర్తి చేసిన ఒకే ఒక్కడు...ఇప్పుడు డిజిటల్ రిలీజ్ రేటు తెలిస్తే షాక్!|Laxmmi Bomb |
Akshay Kumar |7tv
#LaxmmiBomb
#AkshayKumar
laxmmi bomb movie trailer,lakshmi bomb movie trailer,laxmmi bomb trailer,laxmi bomb trailer,lakshmi bomb movie,lakshmi bomb trailer,laxmmi bomb official trailer,lakshmi bomb full movie,laxmmi bomb movie,laxmi bomb movie,lakshmi bomb movie release date,laxmi bomb movie first song,laxmi bomb full movie,lakshmi bomb ka trailer,lakshmi bomb movie wikipedia,lakshmi bomb movie akshay kumar,lakshmi bomb official trailer,laxmmi bomb trailer review,lakshmi bomb,laxmmi bomb trailer reaction
ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ ఎప్పుడూ ఫుల్ బిజీగా ఉండే హీరో అక్షయ్ కుమార్, లాస్ట్ ఇయర్ నుండి వరుస పెట్టి హిట్స్ తో యమ జోరు మీదున్న విషయం తెలిసింటే… నాన్ స్టాప్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ బెస్ట్ మూవీస్ తో దూసుకు పోతున్న అక్షయ్ కుమార్ ఈ ఏడాది సూర్యవంశీ మరియు లక్ష్మీ సినిమాలతో ఆడియన్స్ ముందుకు రావాల్సింది కానీ కరోనా వలన అది కుదరలేదు.సూర్యవంశీ వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అవ్వగా లక్ష్మీ సినిమా ఇప్పుడు దీపావళి కానుకగా డైరెక్ట్ రిలీజ్ రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత అక్షయ్ కుమార్ చేసిన అప్ కమింగ్ మూవీ బెల్ బాటం ను ఈ కరోనా టైం లోనే మొదలు పెట్టి..
కంప్లీట్ చేసి సంచలనం సృష్టించాడు అక్షయ్ కుమార్. కాగా ఈ సినిమా ను 40 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందించగా అతి తక్కువ సమయం లోనే సినిమా ను కంప్లీట్ చేసిన అక్షయ్ కుమార్ ఇప్పుడు కొత్త సినిమాల మీద ఫోకస్ పెట్టగా ఇప్పుడు బెల్ బాటం సినిమా.
బిజినెస్ కూడా మొదలు పెట్టడం విశేషం అనే చెప్పాలి… ఈ సినిమా కి సెన్సేషనల్ డిజిటల్ రేటు దక్కిందని ట్రేడ్ లో టాక్ ఉంది, లీడింగ్ OTT యాప్స్ లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను 55 కోట్ల రేటు చెల్లించి సొంతం చేసుకుందని సమాచారం. ఇది డైరెక్ట్ రిలీజ్ కోసం కాదు, జస్ట్ డిజిటల్ రిలీజ్ రేటు… 40 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా కేవలం డిజిటల్ రైట్స్ ద్వారానే ఇప్పుడు 55 కోట్ల రేంజ్ బిజినెస్ ని సొంతం చేసుకోగా ఇక్కడే సినిమా కి 15 కోట్ల మేర ప్రాఫిట్ దక్కిందని చెప్పొచ్చు. ఇక మెయిన్ బిజినెస్, శాటిలైట్ రైట్స్ మ్యూజిక్ రైట్స్ ఇలా మిగిలిన బిజినెస్ లతో సినిమా సెన్సేషన్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పాలి.
10. టికెట్ 199...టోటల్ కలెక్షన్స్ ఇవి...20 కోట్ల సినిమా కి షాక్!|Ranasingam |Vijay Sethupathi |7TV
#Ranasingam #VijaySethupathi #7TV
ka pae ranasingam movie review,ka pae ranasingam movie,ka pae ranasingam,ka pae ranasingam full movie,ka pae ranasingam movie trailer,ka pae ranasingam trailer,ka pae ranasingam review,ka pae ranasingam movie teaser,ka pae ranasingam movie songs,ka pae ranasingam teaser,ka pae ranasingam full movie in hindi,ka pae ranasingam vijay sethupathi,ka pae ranasingam tamil movie teaser,ka pae ranasingam songs,rana singam - vijay sethupathi movie,ka pae ranasingam movie songs tamil
పే పెర్ వ్యూ పద్దతిలో సౌత్ నుండి అఫీషియల్ గా రిలీజ్ అయిన సినిమా కా పే రణసింగం తెలుగు లో వైఫ్ ఆఫ్ రణసింగం పేరుతొ డబ్ అయిన ఈ సినిమా పే పెర్ వ్యూ పద్దతిలో పరుగును ఇప్పుడు కంప్లీట్ చేసుకుంది… సినిమాను ఇప్పుడు జీ 5 యాప్ లో డైరెక్ట్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా సాధించిన ఓవరాల్ వ్యూస్ లెక్కలు ఇప్పుడు ట్రేడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లెక్కలను ఒకసారి గమనిస్తే… సినిమా కి మొదటి వీకెండ్ లో 2 లక్షల 74 వేల వ్యూస్ దక్కగా మొదటి వారంలో 4 లక్షల 80 వేల వ్యూస్ దక్కాయని అప్ డేట్ చేశారు. మొదటి వారం తర్వాత మిగిలిన అన్ని భాషల్లో డబ్ వర్షన్ రిలీజ్ అవ్వగా వాటి వ్యూస్ వీకెండ్ కి…. 1 లక్షా 20 వేల టికెట్ సేల్స్ జరగగా టోటల్ గా 10 రోజుల్లో సినిమా కి 6 లక్షల వ్యూస్ దాకా దక్కగా ఇప్పుడు టోటల్ రన్ 30 రోజులు పూర్తీ అయ్యే టైం కి సినిమా మొత్తం మీద 8 లక్షల 20 వేల దాకా వ్యూస్ ని అన్ని భాషల్లో కలిపి సొంతం చేసుకుందని…. ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కో టికెట్ రేటు 199 రేటు తో 8 లక్షల 20 వేల వ్యూస్ కి 16.31 కోట్ల దాకా ఓవరాల్ రెవెన్యూ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఇందులో 20% వరకు జీ ప్లెక్స్ యాప్ కి మిగిలినవి నిర్మాతలకు వెళతాయి అంటున్నారు. ఇక సినిమా ను మొత్తం మీద 20 కోట్ల రేంజ్ బడ్జెట్ లో నిర్మించగా…. మొత్తం మీద 13 కోట్లకు పైగా వాళ్లకి వెనక్కి వచ్చి ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఇక డైరెక్ట్ రిలీజ్ ఇప్పుడు అవుతున్న సినిమా రేటు ఎంత అనేది రిలీజ్ కాలేదు, అన్ని భాషల్లో కలిపి రేటు బాగా దక్కితేనే నిర్మాతలు సేఫ్ అవుతారని చెప్పొచ్చు. మొత్తం మీద మంచి టాక్ ఉన్నా కానీ సినిమా కి అనుకున్న రేంజ్ కలెక్షన్స్ అయితే దక్కలేదనే చెప్పాలి.
11. అమ్మింది 3 కోట్లకు...మిక్సుడ్ రివ్యూలు...అయినా వారంలో ఫినిష్!|
Suhas |
ColourPhoto |
ChandiniChowdary
#ColourPhotoMovie #ChandiniChowdary #ComedianSuhas
colour photo movie,color photo movie,colour photo,color photo movie songs,colour photo movie review,colour photo movie trailer,color photo,colour photo movie pre release event,color photo movie teaser,colour photo movie opening,color photo movie trailer,colour photo trailer,color photo movie team interview,colour photo movie songs,color photo movie pre release event,colour photo movie launch,colour photo movie song launch,colour photo hyderabadi movie,colour photo pre release event
రీసెంట్ గా ఆహా వీడియో లో డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న కలర్ ఫోటో సినిమా ఆడియన్స్ మనసు గెలుచుకుంది, అద్బుతమైన స్పందన ని ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్న ఈ సినిమా అల్టిమేట్ వ్యూస్ తో దూసుకు పోతూ ఉండటం విశేషం అనే చెప్పాలి. అల్టిమేట్ మ్యూజిక్ అండ్ ఫీల్ గుడ్ మూవీ అవ్వడం తో సినిమా కి మొదటి వారం లో సాలిడ్ వ్యూస్ దక్కాయి అని చెప్పాలి. మొత్తం మీద ట్రేడ్ లో వినిపిస్తున్న లెక్కల ప్రకారం మొదటి రోజు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ కి వచ్చే సరికి 3 లక్షల 45 వేల వ్యూస్ ని దక్కించుకుందని అంటున్నారు. ఇక తర్వాత 5 రోజులు పూర్తీ అయ్యే సరికి…. హాఫ్ మిలియన్ మార్క్ ని కంప్లీట్ చేసుకుని 5 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి మొత్తం మీద 6 లక్షల 10 వేల దాకా వ్యూస్ ని సొంతం చేసుకుందని ట్రేడ్ లో వ్యూస్ లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఇవి నిజం అయితే సినిమా మొదటి వారం లోనే సెన్సేషనల్ వ్యూస్ తో దుమ్ము దులిపేసిందని చెప్పొచ్చు. ఓవరాల్ గా సినిమా కి ఈ వ్యూస్ కి ఎన్ని కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తె ఆహా యాప్ ఒక నెల సబ్ స్క్రిప్షన్ రేటు 50 ని టికెట్ రేటు గా భావిస్తే 6 లక్షల 10 వేల యూనిక్ వ్యూస్ కి మొత్తం మీద… 3.05 కోట్ల దాకా కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేయవచ్చు… ఓవర్సీస్ లో రేట్లు ఎక్కువే కాబట్టి ఇంతకుమించి కూడా వచ్చి ఉండొచ్చని అంచనా వేయవచ్చు. మొత్తం మీద సినిమాను 3 కోట్లకు కొనడంతో ఈ లెక్కలను కొలమానంగా భావిస్తే… సినిమా 7 రోజుల్లోనే హిట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఇక సెకెండ్ వీకెండ్ లెక్కలు ఇంకా రిలీజ్ అవ్వాల్సి ఉంది.
12.టార్గెట్
ఫిక్స్ ఇక…..ఇంకో 6 కొడితే చరిత్ర
చిరిగిపోద్ది!!Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr
movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new
update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie
latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new
update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest
updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie
trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr
updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look
update
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సెన్సేషనల్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి సెన్సేషనల్ వ్యూస్ తో దూసుకు పోతున్న విషయం తెలిసిందే. కాగా టీసర్ రిలీజ్ అయ్యి రోజులు అవుతున్నా కానీ స్టడీగా వ్యూస్ ని లైక్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ టీసర్ ఇప్పుడు…. టాలీవుడ్ తరుపున లైక్స్ పరంగా ఆల్ టైం రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే, ఇక వ్యూస్ పరంగా కొత్త రికార్డులను నమోదు చేయాలి అంటే మాత్రం మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పాలి. దానికి కారణం సినిమా లోనే ముందు రిలీజ్ అయిన రామ్ చరణ్ ఇంట్రో టీసర్….
కొమరం భీమ్ ఇంట్రో టీసర్ రిలీజ్ అయిన తర్వాత సడెన్ గా గ్రోత్ ని సొంతం చేసుకుని దూసుకు పోతూ ఉండగా వ్యూస్ పరంగా ఏకంగా టాలీవుడ్ ఆల్ టైం రికార్డులను నమోదు చేసి సంచలనం సృష్టించింది ఈ టీసర్. దాంతో ఇప్పుడు పోటి మరింత పెరిగి పోయింది అని చెప్పాలి. ప్రస్తుతానికి 34 మిలియన్స్ మార్క్ రేంజ్ లో ఉన్న భీమ్ ఫర్ రామరాజు టీసర్ రికార్డ్ ను అందుకోవాలి అంటే రామరాజు ఫర్ భీమ్ మరో 6 మిలియన్స్ వ్యూస్ ని అందుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం 28 మిలియన్స్ కి చేరువ అయిన ఈ టీసర్ 34 మిలియన్స్ కి వచ్చే సరికి భీమ్ ఫర్ రామరాజు టీసర్ కూడా మరింత ముందుకు వెళ్ళొచ్చు. సో అప్పటికి టార్గెట్ మరికొంత పెరిగే అవకాశం ఉంటుంది, ప్రస్తుతానికి మాత్రం 6 మిలియన్స్ ని ఇప్పటి నుండి అందుకుంటే రామరాజు ఫర్ భీమ్ టీసర్ టాలీవుడ్ హైయెస్ట్ లైక్స్ తో పాటు వ్యూస్ ని కూడా సొంతం చేసుకున్న టీసర్ గా చరిత్ర సృష్టించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి. మరి ఏం జరుగుతుందో చూడాలి మరి.
13. మిస్ ఇండియా బడ్జెట్, బిజినెస్ ప్రాఫిట్ లెక్కలు తెలిస్తే షాక్!|
Miss India |Keerthy Suresh |7TV
#MissIndia #KeerthySuresh #7TV
miss india,miss india telugu movie,miss india movie,miss india movie review,miss india trailer,keerthy suresh miss india,miss india review,miss india full movie,miss india teaser,miss india songs,keerthy suresh in miss india,miss india theatrical trailer,miss india telugu teaser,keerthy suresh miss india movie,miss india movie full,miss india telugu songs,miss india movie trailer,miss india keerthi suresh,miss india telugu video songs,miss india telugu,miss india new telugu movie
ఒకటి తర్వాత ఒకటి లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తూ పోతున్న కీర్తి సురేష్ అన్ని సినిమాలు కూడా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ముందు పెంగ్విన్ సినిమా ఇప్పుడు మిస్ ఇండియా సినిమా తర్వాత గుడ్ లక్ సఖి ఇలా అన్నీ కూడా డైరెక్ట్ రిలీజ్ అవుతూ వస్తుండగా రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు రాబోతున్న మిస్ ఇండియా మూవీ సాలిడ్ బిజినెస్ తో దుమ్ము దుమారం చేసింది అని చెప్పాలి. ఈ సినిమా ను నెట్ ఫ్లిక్స్ లో ఈ వీక్ లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతుండగా ఓవరాల్ గా సినిమా సాధించిన ఓవరాల్ బిజినెస్ వివరాలు ట్రేడ్ లో రిలీజ్ అయ్యాయి, ఆ లెక్కల ప్రకారం సినిమా కి అన్నీ కలుపుకుని అల్టిమేట్ బిజినెస్ దక్కింది అని చెప్పవచ్చు… ట్రేడ్ లో రిలీజ్ అయిన సినిమా బిజినెస్ వివరాల ప్రకారం సినిమా సుమారు 6 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా సినిమాను డిజిటల్ రైట్స్ కింద నెట్ ఫ్లిక్స్ వాళ్ళు 11 కోట్ల రేంజ్ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోగా ఇక్కడే సినిమా కి 5 కోట్ల మేర ప్రాఫిట్ దక్కింది. ఇక సినిమా కి అన్ని భాషల్లో కలిపి శాటిలైట్ రైట్స్ కింద ఏకంగా 8 కోట్ల దాకా రేటు దక్కిందని సమాచారం. ఇక మ్యూజిక్ రైట్స్ కింద మరో 40 లక్షల మేర రేటు దక్కిందట. దాంతో ఓవరాల్ గా సినిమా సాధించిన మొత్తం థియేట్రికల్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు 19.4 కోట్ల రేంజ్ లో ఉండగా హిందీ డబ్బింగ్ బిజినెస్ ఒక్కటి పెండింగ్ అని అంటున్నారు. మొత్తం మీద సినిమా బిజినెస్ 6 కోట్లకు 19.4 కోట్ల బిజినెస్ ని సాధించగా… టోటల్ గా అందులో బిజినెస్ మీద ప్రాఫిట్ 13.4 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు. 6 కోట్ల బిజినెస్ మీద 13.4 కోట్ల రేంజ్ ప్రాఫిట్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి మరి..
14.బ్లాక్
బస్టర్ రీమేక్ కోసం ఇన్ని కోట్లు ఏంటి సామి!!|Nithiin |Rang De |7TV
#Nithiin #RangDe #7TV
nithin new movie,rangde movie,rang de movie teaser,rang de movie,nithin rang de movie,rangde movie opening,rang de movie updates,rang de movie trailer,rang de movie songs,nithin rangde movie,cf movies,rangde movie trailer,rangde movie updates,rangde movie songs,nithin movies,rang de movie opening,rangde movie trailers,rang de movie video songs,rangde movie opening video,nithin latest movie,nithin rang de movie first look,keerthy suresh new movie,telugu upcoming movies 2020,rang de movie telugu
యూత్ స్టార్ నితిన్ బాక్స్ ఆఫీస్ దగ్గర అ.ఆ సూపర్ డూపర్ హిట్ తర్వాత ఫ్లాఫ్స్ గట్టిగానే ఎదురుకోగా ఎట్టకేలకు ఈ ఏడాది భీష్మ సినిమా తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చి సూపర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం పెళ్లి చేసుకుని ఒక ఇంటి వాడు అయిన ఈ కొత్త పెళ్లి కొడుకు త్వరలోనే మళ్ళీ సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ముందుగా ఫైనల్ స్టేజ్ లో ఉన్న రంగ్ దే ని… కంప్లీట్ చేయబోతుండగా…. ఆ తర్వాత బాలీవుడ్ లో రెండేళ్ళ క్రితం రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఆయుష్మాన్ ఖురానా నటించిన అంధదూన్ సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్న విషయం అందరికీ తెలిసిందే. కాగా ఈ సినిమాను వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్ రాజా… కృష్ణార్జున యుద్ధం సినిమాలు తీసిన డైరెక్టర్ మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో చేయబోతుండగా ఈ సినిమా కోసం రీసెంట్ గా హీరోయిన్ గా నటించడానికి పూజా హెడ్గే కి 2 కోట్లు ఆఫర్ చేశారట, కానీ చాలా మూవీస్ కమిట్ అవ్వడం వలన నో చెప్పగా… తబు రోల్ కి గాను ఇక్కడ… రమ్యక్రిష్ణ, శిల్పాశెట్టి, అనసూయ లాంటి పేర్లు వినిపించినా నయనతార ని అప్రోచ్ అవ్వగా నయనతార ఏకంగా 5 కోట్లు డిమాండ్ చేసిందట. యూనిట్ 4 కోట్ల కి ఓకే అన్నారని టాక్ ఉండగా నయనతార నిర్ణయం ఇంకా తెలియాల్సి ఉందని అంటున్నారు. హీరోయిన్ అండ్ కీలక రోల్స్ కోసమే ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ఇస్తూ ఉండగా ఇక సినిమా కి ఓవరాల్ గా అనుకుంటున్న బడ్జెట్… ఏకంగా 40 కోట్ల రేంజ్ లో ఉంటుందని అంటున్నారు… ఈ రేంజ్ బడ్జెట్ అంటే రిస్క్ అనే చెప్పాలి.. అందునా సినిమా కాన్సెప్ట్ కమర్షియల్ ఎంటర్ టైనర్ కాదు… హీరో గుడ్డివాడిలా కనిపిస్తాడు, చాలా డిఫెరెంట్ గా సినిమా ఉంటుంది, మరి ఈ రేంజ్ బడ్జెట్ తో సినిమా తెలుగు లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.
15.ఎన్టీఆర్ మరో మెట్టు ఎక్కేశాడు...ఫ్యాన్స్ జై కొడుతున్నారు! Jr.NTR | Ram Charan | RRR | Rajamouli |
#JrNTR #RamCharan #RRR #Rajamouli
rrr,rrr
movie updates,rrr latest updates,rrr movie,rrr updates,rrr new
update,rrr latest update,rrr latest news,rrr update,rrr teaser,rrr movie
latest updates,rrr new updates,rrr movie teaser,rrr movie new
update,rrr movie latest update,rrr movie new updates,rrr new latest
updates,rrr latest new updates,rrr movie ntr look new update,rrr movie
trailer,rrr trailer,fans angry on rrr movie updates,jr ntr
updates,tollywood updates,rrr release date,we rrr back,rrr ntr look
update
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన అభిమానుల యోగ క్షేమాలను తెలుసుకోవడంలోనూ..అలాగే వారు కనుక ఆపదలో ఉన్నప్పుడు అండగా నిలబడడానికి ఎన్టీఆర్ ముందు ఉంటాడు.రీసెంట్ గా ‘వెంకన్న అనే ఎన్టీఆర్ వీరాభిమాని తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు.ఈ విషయాన్ని తన అభిమానులు మరియు తన టీం ద్వారా తెలుసుకున్న ఎన్టీఆర్ నేరుగా వెంకన్నకు వీడియో కాల్ చేసి అతనికి ధైర్యం చెప్పాడు.
ఎన్టీఆర్ అతనికి వీడియో కాల్ చెయ్యడంతో… ‘మిమ్మల్ని ఇలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.నా జీవితంలో ఇది మర్చిపోలేని రోజు. మీరు నాకు ఒక్క సెల్ఫీ ఇస్తే చాలు. ఇంకేమీ వద్దు’ అంటూ వెంకన్న.. ఎన్టీఆర్ ను కోరాడు. ‘కరోనా వ్యాప్తి తగ్గిన వెంటనే మనిద్దరం సెల్ఫీ దిగుదాం.అప్పటివరకూ నువ్వు బలమైన ఆహారం తీసుకుని విశ్రాంతి తీసుకోవాలి’ అంటూ ఎన్టీఆర్.. వెంకన్నకు ధైర్యం చెప్పాడు.
గతంలో కూడా ఎన్టీఆర్ వరంగల్ జిల్లా రాయపర్తి మండలం చెడిన శ్రీనిధికి బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది.ఆమె గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ శ్రీనిధిని పరామర్శించారు.ఎన్టీఆర్ కు వీరాభిమాని అయిన శ్రీనిధి తన అభిమాన హీరోను చూసి ఎంతో సంతోషపడింది.అలాగే ఎన్టీఆర్ కూడా చిన్నారి బాధను తీర్చలేకపోయినా కనీసం ఆమె ఆఖరి కోరిక తీర్చగాలిగానని ఆనాడు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్టీఆర్ కు తన అభిమానులంటే ఎంతప్రాణమో మరోసారి నిరూపించారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతుంది.