1. 23 కోట్ల సినిమా...డిసాస్టర్ రిజల్ట్...శాటిలైట్ రైట్స్ తెలిస్తే షాక్!
NishabdhamMovie | Anushka | Madhavan
#NishabdhamMovie #Anushka #Madhavan
nishabdhamtrailer,nishabdham full movie,nishabdham trailer tamil,nishabdhammovie,nishabdham full movie in tamil,nishabdham movie trailer,nishabdhamanushka full movie hindi,nishabdham release date,nishabdham full telugumovie,madhavan,madhavantamil movies full,rmadhavanmovies,rmadhavantelugumovies,anushkashetty,anushkashettymovies,anushkashetty new movie,anushkashetty horror movie,newtelugumovies,newtelugu movies 2020,horror movies in telugu
లేడీ సూపర్ స్టార్ అనుష్క, మాధవన్, అంజలి, శాలిని పాండే ల కాంబినేషన్ లో ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుని రిలీజ్ అవ్వకుండా ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి ఆగిపోతూ వస్తున్న సినిమా నిశ్శబ్దం ఎట్టకేలకు రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ ను అమెజాన్ ప్రైమ్ లో సొంతం చేసుకుని రిలీజ్ అవ్వగా అమెజాన్ ఒరిజినల్స్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొత్తం మీద 23 కోట్ల రేంజ్ రేటు కి అమ్ముడు పోయింది.
సినిమా బడ్జెట్ 30 కోట్లు కాగా సినిమాను 23 కోట్లకు అమెజాన్ ప్రైమ్ లో అమ్మగా సినిమా ఇతర రైట్స్ అమెజాన్ ఒరిజినల్ కాబట్టి ఇవ్వరు, కానీ టీం కి అమెజాన్ కి మధ్య ఎలాంటి అగ్రిమెంట్స్ మళ్ళీ జరిగాయో తెలియవు కానీ సినిమా కి ఇప్పుడు శాటిలైట్ రైట్స్….
ఊహకందని రేటు కి అమ్ముడు పోయి అందరికీ షాక్ ఇచ్చింది. సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఆడియన్స్ ను అసలు ఏమాత్రం ఇంప్రెస్ చేయలేక నిరాశ పరిచిన ఈ సినిమా రీసెంట్ డైరెక్ట్ రిలీజ్ మూవీస్ లో వీకేస్ట్ కంటెంట్ ఉన్న మూవీస్ లో ఒకటిగా అందరూ విమర్శలను గుప్పించారు.
కానీ అదే సమయం లో అమెజాన్ ప్రైమ్ లో సినిమా కి సాలిడ్ గా వ్యూస్ దక్కగా సినిమా చాలా వరకు అమౌంట్ ని రికవరీ చేసింది, ఇక ఇప్పుడు సినిమా తెలుగు శాటిలైట్ రైట్స్ ని జీ తెలుగు వాళ్ళు భారీ రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. ఎవ్వరూ ఎక్స్ పెర్ట్ కూడా చేయని విధంగా నిశ్శబ్దం సినిమాకి…. 8.2 కోట్ల రేంజ్ లో రేటు కేవలం తెలుగు….
శాటిలైట్ రైట్స్ నుండి సొంతం అయినట్లు సమాచారం… ఇది ఆల్ మోస్ట్ మీడియం టు కొన్ని హై బడ్జెట్ మూవీస్ కి దక్కే శాటిలైట్ రైట్స్ రేటు అని చెప్పాలి. ఇక ఎలాగూ తెలుగు లో శాటిలైట్ రైట్స్ అమ్ముడు పోయాయి కాబట్టి ఇతర భాషల శాటిలైట్ రైట్స్ కూడా ఇక అమ్మకం జరగడం ఖాయం కాబట్టి ఇటు యూనిట్ అటు ప్రైమ్ సేఫ్ అయ్యే అవకాశం తో పాటు లాభాలను కూడా సొంతం చేసుకోవచ్చు.
2.మెగా అల్లుడి సూపర్ మచ్చి కి షాకింగ్ OTT బిజినెస్ ఆఫర్!! |Super Machi |Kalyaan Dhev |7TV
#SuperMachi #KalyaanDhev #7TV
super machi movie,super machi,super machi movie trailer,kalyan dev super machi movie,super machi movie songs,kalyan dev super machi,super machi movie teaser,kalyan dev,super machi first look,kalyaan dhev super machi first look motion teaser,kalyan dev super machi movie song shooting,kalyaan dhev super machi movie,kalyaan dhev,super machi movie making video,kalyaan dhev super machi first look,super machi teaser,super machi movie song shooting,super machi songs,super machi trailer
మెగా ఫ్యామిలీ నుండి హీరో గా లాంచ్ అయిన అలాగే అవుతున్న హీరోలు చాలానే ఉన్నారు, రెండేళ్ళ క్రితం విజేత సినిమా తో టాలీవుడ్ లో హీరోగా లాంచ్ అయిన కళ్యాణ్ దేవ్ ఆ సినిమా తో ఏమాత్రం ఇంపాక్ట్ చూపలేక పోయాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఆ సినిమా తర్వాత తన నుండి కొత్త సినిమా ఇప్పటి వరకు ఆడియన్స్ ముందుకు రాలేదు.
అప్పటి నుండి కళ్యాణ్ దేవ్ నటిస్తున్న సినిమా సూపర్ మచ్చి ముందు హీరోయిన్ చేంజ్ వలన కొంచం లేట్ అవ్వగా తర్వాత అనుకోని కారణాల వలన డిలే అవుతూ రాగా ఈ ఇయర్ లో కరోనా వలన పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది, కాగా సినిమా షూటింగ్ మొత్తం మీద కంప్లీట్ అయిందని సమాచారం.
కళ్యాణ్ దేవ్ రచితా రామ్ ల కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా పోస్టర్ లు అప్పుడప్పుడు రిలీజ్ అవుతూ ఉండగా రీసెంట్ గా సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది అన్న టాక్ తెలిసి సినిమా కోసం OTT యాప్స్ తమ ట్రైల్స్ ను మొదలు పెట్టినట్లు సమాచారం.
సినిమా రేంజ్ ని బట్టి మంచి ఆఫర్లే ఇస్తున్నారని తెలుస్తుంది, కొత్త హీరోనే అయినా కానీ సినిమా కోసం 6 నుండి 7 కోట్ల రేంజ్ లో డైరెక్ట్ రిలీజ్ కోసం ఆఫర్లు కోట్ చేస్తున్నారట, మొదటి సినిమా ఫ్లాఫ్ అయినా కానీ రెండో సినిమా కి ఇలాంటి ఆఫర్స్ రావడం గొప్ప విషయమే అనే చెప్పాలి.. సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
రిలీజ్ అయినా కానీ ఇలాంటి బిజినెస్ ను అందుకోవడం కష్టమే అని చెప్పాలి. కానీ మొదటి సినిమా వర్కౌట్ అవ్వక పోవడం తో ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకోవడంతో OTT ఆఫర్స్ ని యూనిట్ పట్టించుకోవడం లేదని తెలుస్తుంది, మరి సినిమా ఫైనల్ డిసిషన్ ఏమవుతుంది ఎప్పుడు రిలీజ్ అవుతుంది అన్న వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది…
3. ఓరినీ....డిసాస్టర్ సినిమా స్టొరీ కూడా కాపీనే!!
Miss India |Keerthy Suresh |7TV
#MissIndia #KeerthySuresh #7TV
miss india,miss india telugu movie,miss india movie,miss india movie review,miss india trailer,keerthy suresh miss india,miss india review,miss india full movie,miss india teaser,miss india songs,keerthy suresh in miss india,miss india theatrical trailer,miss india telugu teaser,keerthy suresh miss india movie,miss india movie full,miss india telugu songs,miss india movie trailer,miss india keerthi suresh,miss india telugu video songs,miss india telugu,miss india new telugu movie
లేడీ ఓరియెంటెడ్ మూవీస్ తో దూసుకు పోతున్న కీర్తి సురేష్ రీసెంట్ టైం లో పెంగ్విన్ సినిమాను డైరెక్ట్ రిలీజ్ చేయగా ఇప్పుడు మిస్ ఇండియా సినిమాను కూడా డైరెక్ట్ రిలీజ్ చేశారు, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూసిన వాళ్ళు అందరూ కూడా సినిమాలో మెయిన్ కథ పాయింట్ అయిన అమెరికాలో ఛాయ్ బిజినెస్ థాట్ చాలా బాగున్నా కానీ సినిమా ను ఓవరాల్ గా బాగా తీయలేక పోయారు….
అంటూ సినిమా ఏమాత్రం బాలేదని చెప్పారు, కానీ సినిమా కి నెట్ ఫ్లిక్స్ మాత్రం సాలిడ్ గా వ్యూస్ దక్కగా, ఇప్పుడు సినిమా గురించిన మరో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతుంది, ఆ న్యూస్ ప్రకారం సినిమా కథ పాయింట్ ను కూడా వేరే రియల్ లైఫ్ స్టొరీ నుండి…
ఇన్స్పైర్ అయ్యి కాపీ కొట్టి తీశారని విమర్శలు వస్తున్నాయి… ఓ అమెరికన్ యువతి బ్రూక్ ఎడ్డీ జీవిత చరిత్రతో తెరకెక్కిన సినిమా అని చెప్పుకుంటున్నారు అందరూ… ఇండియన్ ఛాయ్‌ని ‘భక్తి ఛాయ్’ పేరుతో ఆమె అమెరికా దేశమంతా పాపులర్ అయ్యేలా ఎంతో కష్టపడి బిజినెస్ లో ఎదిగింది అంట…
ఇండియా కి వచ్చినప్పుడు నార్త్ ఇండియా మొత్తం ట్రావెల్ చెయ్యాల్సి వచ్చిందట. అప్పుడు ఆమెకు ఛాయ్ అంటే ఇష్టం పెరిగి ఛాయ్ ని అమెరికాలో బిజినెస్ చేయాలనీ ఫిక్స్ అయ్యి 2007 లో బిజినెస్ ను మొదలు పెట్టగా 2018 వరకూ 35 మిలియన్ డాలర్ల సంపదని సొంతం చేసుకున్న బ్రూక్ ఎడ్డీ లైఫ్ స్టొరీ ని ఇన్స్పైర్ అయ్యి ఆమె మీద కథ ను రాసుకుని…
ఈ కథని సిద్ధం చేశారు అంటున్నారు, ఈమె పై కొన్ని షార్ట్ స్టోరీస్ చాలానే ఇంటర్ నెట్ లో ఉండగా వాటిని చూసే ఈ కథని సిద్ధం చేసుకున్నారు అంటున్నారు ఇప్పుడు, ఏది ఏమైనా కానీ కథ ఇన్స్పైర్ అయ్యారో లేక కాపీ కొట్టారో కానీ సరిగ్గా డీల్ చేసి ఉంటే బాగుండేది కానీ సినిమా టేకింగ్ బాలేక పోవడం తో ఈ విధంగా కూడా విమర్శలను ఎదురుకుంటుంది ఈ సినిమా…
4. ఎన్టీఆర్ తోనే....కానీ ఇప్పుడు ఎన్టీఆర్ పర్మీషన్ ఇచ్చాడు!|JrNtr | Trivikram |#NTR30
#JrNtr #Trivikram #NTR30
trivikram,jr
ntr new movie,ntr trivikram,ntr trivikram movie,ntr trivikram movie
updates,ntr new movies,ntr new movie,jr ntr,jr ntr movies,jr ntr new,jr
ntr trivikram,jr ntr trivikram movie,ntr trivikram new movie,trivikram
srinivas,jr ntr trivikram new movie updates,jr ntr new movie with
trivikram,ntr movies,jr ntr new movie updates,trivikram new
movie,ntr,trivikram fun with ntr,ntr trivikram movie news,trivikram ntr
movie,trivikram movie,ntr trivikram movie first look,trivikram about
ntr
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా తర్వాత తెరకెక్కుతున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి, అదే సమయం లో అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఈ పాటి కే రెగ్యులర్ షూటింగ్ లో ఉండే ఈ సినిమా వచ్చే ఇయర్ సమ్మర్ రేసు లో నిలిచి ఉండేది కానీ…
ఇప్పుడు కరోనా వలన అన్ని సినిమాలు లేట్ అవ్వగా ఈ సినిమా కూడా భారీ డిలే అవుతూ వస్తుంది, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని కంప్లీట్ చేయడానికి ఇంకా టైం ఉన్న నేపద్యంలో త్రివిక్రమ్ ఈ గ్యాప్ లో మరో సినిమా ఏమైనా చేస్తారా అన్న టాక్ గట్టిగా వినిపించడం మొదలు అయింది.
సూపర్ స్టార్ మహేష్ తో త్రివిక్రమ్ త్వరలో అని టాక్ రావడం తో ముందు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని అంతా అనుకున్నారు, అలాగే వెంకటేష్ తో ఎప్పుడో కమిట్ అయిన సినిమా కూడా లైం లైట్ లోకి రాగా రీసెంట్ గా…
ఒక మీడియం రేంజ్ సినిమా చేస్తున్నారు అంటూ వార్తలు రాగా ఎన్టీఆర్ తో సినిమా ఉంటుందా ఉండదా అన్న అనుమానాలు మొదలు అవ్వగా రీసెంట్ గా త్రివిక్రమ్ పుట్టిన రోజు టైం లో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుండి విషెస్ తెలియజేస్తూ ఎన్టీఆర్30 పోస్టర్ ను రిలీజ్ చేయడం తో ముందు ఎన్టీఆర్ సినిమానే అని మరోసారి డిక్లేర్ చేసినట్లు అయింది.
ఇక ఈ డౌట్స్ కి చెక్ పెట్టగా ఎన్టీఆర్ తో సినిమా మొదలు అవ్వడానికి మరింత టైం పడుతున్న నేపధ్యంలో ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో త్రివిక్రమ్ ఓ మీడియం రేంజ్ మూవీ ప్లాన్ చేయగా దానికి ఎన్టీఆర్ నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. ఇక త్రివిక్రమ్ షార్ట్ టైం లో రామ్ తో సినిమాను తీసి తర్వాత ఎన్టీఆర్ మూవీ కి షిఫ్ట్ అవుతారని ఇప్పుడు చెప్పుకుంటున్నారు.
5. వ్యూస్ రికార్డ్ లేనే లేదు...కానీ ఇండియా లో టాప్ 3 ప్లేస్...ఎలానో తెలిస్తే షాక్!
|Surya |7tv
#Surya #Aakaasam
surya,suriya,aakaasam nee haddhu ra,surya new movie,hero surya,aakasam nee haddura surya,surya's aakasam nee haddura,surya aksham ne haddu ra,surya new movie akaasam nee hadhu ra,aakasam nee haddhu ra,actor surya,suriya tamil songs,surya latest,aakaasam nee haddhu ra movie,aakasam nee haddura movie,nani 'v' movie & surya aakasam nee haddu ra movies,suriya biopic,suriya aakasam nee haddura movie teaser,aakasam nee haddura trailer,suriya 38 title,surya song,surya movies,aakasam nee haddura
కోలివుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ మూవీ సూరరై పోట్రు ప్రేక్షకుల ముందుకు దీపావళి కానుకగా డైరెక్ట్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే, సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేయగా రెస్పాన్స్ సూపర్ సాలిడ్ గా సొంతం చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ కి మొదట్లో పెద్దగా రికార్డులు ఏవి రాలేదు కానీ ఇప్పుడు కొత్త రికార్డ్ ఒకటి సొంతం చేసుకుని సత్తా చాటుకుంది.
రీసెంట్ గా మన టాలీవుడ్ లో టీసర్ల పరంగా హైయెస్ట్ కామెంట్స్ రికార్డ్ ను సొంతం చేసుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది ఆర్ ఆర్ ఆర్ సినిమా లోని ఎన్టీఆర్ ఇంట్రో టీసర్… ఈ టీసర్ కి 1 లక్ష కామెంట్స్ రాగా ఇవే టాలీవుడ్ లో హైయెస్ట్. ఇక ఇప్పుడు కోలివుడ్ తరుపున…
సూర్య సూరరై పోట్రు ట్రైలర్ హైయెస్ట్ కామెంట్స్ తో దుమ్ము దుమారం లేపగా ఏకంగా ఈ రికార్డ్ ఇప్పుడు ఇండియా లో టాప్ 3 మోస్ట్ కామెంటెడ్ ట్రైలర్ గా నిలిచి సంచలనం సృష్టించింది. వ్యూస్ ఇప్పటి వరకు 24 మిలియన్స్ ని క్రాస్ చేసి 25 మిలియన్స్ వైపు వెళుతుండగా…
కామెంట్స్ మాత్రం ఏకంగా 2 లక్షల 27 వేలకి పైగా కామెంట్స్ ని సొంతం చేసుకుని ఇండియా లో మూడో హైయెస్ట్ కామెంట్స్ ని సొంతం చేసుకున్న ట్రైలర్ గా నిలిచింది, మొదటి ప్లేస్ లో సడక్ 2 ట్రైలర్ 1.1 మిలియన్స్ కి పైగా కామెంట్స్ ని సొంతం చేసుకుని టాప్ లో ఉండగా… రెండో ప్లేస్ లో దిల్ బేచారా ట్రైలర్ కి….
6 లక్షల 17 వేలకి పైగా కామెంట్స్ దక్కగా ఇప్పుడు మూడో ప్లేస్ లో సూరరై పోట్రు ట్రైలర్ నిలిచింది. రీసెంట్ టైం లో వ్యూస్ అండ్ లైక్స్ ప్రకారం రికార్డ్ అని చెప్పుకునే వారు ఇప్పుడు కామెంట్స్ కూడా ఈ లిస్టు లో జాయిన్ అయ్యింది అని చెప్పాలి. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి.
6. 125 కోట్ల సినిమా... అయినా 100 కోట్ల లాస్ అంట...తప్పట్లేదు అంటున్నారేంటి!
|Laxmmi Bomb |
Akshay Kumar |7tv
#LaxmmiBomb
#AkshayKumar
laxmmi bomb movie trailer,lakshmi bomb movie trailer,laxmmi bomb trailer,laxmi bomb trailer,lakshmi bomb movie,lakshmi bomb trailer,laxmmi bomb official trailer,lakshmi bomb full movie,laxmmi bomb movie,laxmi bomb movie,lakshmi bomb movie release date,laxmi bomb movie first song,laxmi bomb full movie,lakshmi bomb ka trailer,lakshmi bomb movie wikipedia,lakshmi bomb movie akshay kumar,lakshmi bomb official trailer,laxmmi bomb trailer review,lakshmi bomb,laxmmi bomb trailer reaction
బాలీవుడ్ మూవీస్ రిలీజ్ అవుతాయేమో అని అంతా ఎదురు చూస్తున్నా ప్రస్తుతానికి ఇంకా ఏవి కన్ఫాం కాలేదు, ఇక బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ లక్ష్మీ బాంబ్ పేరు మార్చుకుని లక్ష్మీ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా సినిమా బడ్జెట్ మీద సాలిడ్ బిజినెస్ ని సొంతం చేసుకుని అల్టిమేట్ ప్రాఫిట్ లోనే ఉన్నా కానీ…
నిర్మాతలు సినిమా వల్ల 100 కోట్ల మేర నష్టం అని అంటున్నారట, దానికి కారణం సినిమా మీద చాలా నమ్మకంగా ఉన్న యూనిట్ బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిలీజ్ అయ్యి ఉంటే మినిమమ్ 200 కోట్ల నుండి 250 కోట్లు అయినా కలెక్ట్ చేసే సత్తా ఈ సినిమా కి ఉందని,
కానీ పరిస్థితుల వలన సినిమాను డైరెక్ట్ రిలీజ్ కోసం 125 కోట్లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి అమ్మాం అని, థియేటర్స్ తెరచినా ఇప్పుడు పరిస్థితుల దృశ్యా డైరెక్ట్ రిలీజ్ చేస్తున్నామని అంటున్నారట. అందుకే సినిమా సత్తాని బట్టి చూస్తె బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అవ్వాల్సిన సినిమా ను ఇప్పుడు మినిమమ్ 100 కోట్ల రేంజ్ లాస్ తోనే…
రిలీజ్ చేస్తున్నామని అంటున్నారట వాళ్ళు… సినిమాపై విమర్శలు కూడా ఉన్నప్పటికీ క్రేజ్ మాత్రం బాగానే ఉంది ఈ సినిమా, కరోనా లాంటివి లేకుండా ఉంటే కచ్చితంగా అంచనాలను మించి సినిమా పెర్ఫార్మ్ చేసి ఉండేదేమో కానీ ఇప్పుడు కరోనా వలన డైరెక్ట్ రిలీజ్ అవుతున్న సినిమా అక్షయ్ కుమార్ కెరీర్ బెస్ట్ మూవీ అంటున్నారు ఇప్పుడు.
7. నెగటివ్ రివ్యూలు...కట్ చేస్తే 10 రోజుల్లో అల్టిమేట్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్!
| Colour Photo Movie |
#colourphotomoviecollection #7TV
colour
photo movie,colour photo,color photo movie,colour photo movie
review,colour photo movie songs,colour photo movie pre release
event,color photo,color photo movie songs,color photo movie
trailer,color photo movie teaser,colour photo trailer,colour photo movie
trailer,color photo movie team interview,color photo movie team
exclusive interview,colour photo review,colour photo movie song
launch,color photo movie pre release event,colour photo full
movie,colour photo movie opening
చిన్న సినిమానే అయినా కానీ ఆడియన్స్ మనసు గెలుచుకున్న రీసెంట్ మూవీస్ లో ముందుగా చెప్పుకోవాల్సిన కలర్ ఫోటో, బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే రిజల్ట్ మరో లెవల్ లో ఉండేది ఏమో కానీ డైరెక్ట్ రిలీజ్ లో మాత్రం సినిమా ప్రస్తుతానికి అద్బుతమైన విజయాన్ని నమోదు చేసి సెన్సేషన్ ని క్రియేట్ చేసింది, సినిమా కి రివ్యూ లు నెగటివ్ గానే వచ్చినప్పటికీ కూడా….
అల్టిమేట్ వ్యూస్ ని ఆహా యాప్ లో సొంతం చేసుకుంటూ దూసుకు పోతున్న ఈ సినిమా మొదటి వారం వ్యూస్ తోనే ఆల్ మోస్ట్ బ్రేక్ ఈవెన్ లెవల్ లో కలెక్షన్స్ ని అందుకుని ఉండ వచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేసిన విషయం తెలిసిందే.
మొదటి రోజు 2 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా వీకెండ్ కి వచ్చే సరికి 3 లక్షల 45 వేల వ్యూస్ ని దక్కించుకోగా ఇక తర్వాత 5 రోజులు పూర్తీ అయ్యే సరికి… 5 లక్షల 15 వేల యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇప్పుడు మొదటి వారం పూర్తీ అయ్యే సమయానికి….
మొత్తం మీద 6 లక్షల 10 వేల దాకా వ్యూస్ ని సొంతంచేసుకుంది. ఇక సినిమా రెండో వీకెండ్ మొత్తం మీద మరో 85 వేల దాకా యూనిక్ వ్యూస్ ని సొంతం చేసుకుందని సమాచారం. దాంతో మొత్తం మీద 10 రోజుల యూనిక్ వ్యూస్ లెక్క 7 లక్షల మార్క్ దాకా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు ట్రేడ్ వర్గాలు.. ఇక ఈ 7 లక్షల రేంజ్ వ్యూస్ కి…
ఎంత వరకు కలెక్షన్స్ వచ్చి ఉండొచ్చని అంచనా వేస్తె… ఆహా యాప్ ఒక నెల రేటు 50 ని టికెట్ రేటుగా భావిస్తే….3.5 కోట్ల దాకా కలెక్షన్స్ ని ఈ సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చని అంటున్నారు. సినిమాను ఆహా వాళ్ళు 3 కోట్లు పెట్టి కొంటె ఈ లెక్కన సినిమా వల్ల వాళ్లకి ఇప్పటికే 50 లక్షల దాకా ప్రాఫిట్ దక్కి ఉండొచ్చని అంచనా వేయవచ్చు.
8. అందరి లెక్కా ఒకటి...సూపర్ స్టార్ లెక్క ఒకటి... 57 కోట్లు ఏంటి సామి!|Sarkaru Vaari Paata | Mahesh Babu |
#SarkaruVaariPaata #MaheshBabu
sarkaru vaari paata,sarkaru vaari paata updates,sarkaru vaari paata first look,sarkaru vaari paata teaser,sarkaru vaari paata movie,mahesh babu,mahesh babu sarkaru vaari paata,sarkaru vaari paata songs,sarkaru vaari paata movie updates,sarkaru vaari paata movie songs,mahesh babu new movie,sarkaru vaari paata trailer,sarkaru vaari paata mahesh babu look,sarkaru vaari paata latest news,sarkaru vaari paata highlights,sarkaru vaari paata movie story,sarkaru vaari paata latest updates
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా సర్కారు వారి పాట మొదలు పెట్టక ముందే తన బాక్స్ ఆఫీస్ స్టామినా పవర్ ఏంటో చూపిస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేస్తున్నాడు, బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ 3 విజయాలను నమోదు చేసి హాట్రిక్ ని పూర్తీ చేసిన సూపర్ స్టార్ ఈ ఇయర్ సంక్రాంతి కి సరిలేరు నీకెవ్వరు సినిమా తో కెరీర్ బెస్ట్ రికార్డులను క్రియేట్ చేశాడు.
ఈ సినిమా తర్వాత గీత గోవిందం ఫేం పరశురాం డైరెక్షన్ లో సర్కారు వారి పాట సినిమాను కమిట్ అయిన సూపర్ స్టార్ ఈ సినిమా ను త్వరలో మొదలు పెట్టబోతుండగా ఈ సినిమా నాన్ థియేట్రికల్ బిజినెస్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యి సంచలనం సృష్టించింది.
ఒక్క మ్యూజిక్ రైట్స్ తప్ప మిగిలిన రైట్స్ అన్నీ కూడా అమ్ముడు పోయిన ఈ సినిమా అల్టిమేట్ రికార్డ్ బిజినెస్ ని సొంతం చేసుకుంది, సినిమా డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి ఏకంగా 35 కోట్ల దాకా రేటు పలకగా ఎవరు కొన్నారు అన్నది మాత్రం ఇంకా రిలీజ్ చేయలేదు.
ఇక సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 15 కోట్ల రేంజ్ లో పలకగా ఈ రెండు కలిపే ఏకంగా 50 కోట్ల బిజినెస్ చేసిన సర్కారు వారి పాట సినిమా… తమిళ్ లో కూడా డబ్ కాబోతుండగా అక్కడ డిజిటల్ అండ్ శాటిలైట్ రైట్స్ రెండూ కలిపి 7 కోట్ల సెన్సేషనల్ రేటు ని సొంతం చేసుకుని దుమ్ము దుమారం చేసింది.
దాంతో ఇవన్నీ కలిపి ఏకంగా 57 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకున్న సర్కారు వారి పాట… సినిమా ఇంకా షూటింగ్ మొదలు పెట్టకుండానే మేజర్ బిజినెస్ తో దుమ్ము లేపగా ఇక మ్యూజిక్ రైట్స్ అలాగే థియేట్రికల్ బిజినెస్ లు కూడా కంప్లీట్ అయితే మరోసారి సెన్సేషనల్ బిజినెస్ తో మహేష్ కెరీర్ బెస్ట్ లను నమోదు చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.
9. సినిమా అసలు గుర్తే లేదు...అయినా సాలిడ్ OTT ఆఫర్ దక్కించుకున్న రాజశేఖర్ సినిమా! |Gaddam Gang |Rajasekhar |7tv
#GaddamGang #Rajasekhar #7tv
gaddam gang,gaddam gang trailer,gaddam gang songs,gaddam gang teaser,gaddam gang movie,gaddam gang theatrical trailer,gaddam gang first look,gaddam gang full movie,gaddam gang jukebox,gaddam gang full songs,gaddam gang promo,gaddam gang video songs,gaddam gang song trailer,gaddam gang movie songs,gaddam gang audio launch,#gaddam gang ,gaddam gang telugu movie,gaddam gang movie theatrical trailer,gaddam gang audio,gaddam gang new trailer,gaddam gang photoshoot,raja shekar gaddam gang
యాంగ్రీ యంగ్ మాన్ డాక్టర్ రాజశేఖర్ నటించిన సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో సక్సెస్ అవ్వలేదు కానీ ఒకప్పుడు మాత్రం బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే హిట్స్ ని సొంతం చేసుకున్నారు రాజశేఖర్, కానీ తర్వాత తర్వాత సరైన స్క్రిప్ట్ సెలెక్షన్ లేక పోవడం తో లాంగ్ రన్ లో ఎఫెక్ట్ అవ్వగా రాజశేఖర్ నుండి వచ్చిన లాస్ట్ క్లీన్ హిట్ మూవీ మాత్రం….
అప్పుడెప్పుడో 2008 లో వచ్చిన గోరింటాకు సినిమా అని చెప్పొచ్చు. తర్వాత 2017 టైం లో గరుడ వేగ సినిమా తో మెప్పించినా కానీ సినిమా బడ్జెట్ ఎక్కువ అవ్వడం తో కాస్ట్ ఫేల్యూర్ గా నిలిచింది ఆ సినిమా. కానీ మధ్యలో హిట్ అయ్యే అవకాశం ఉండీ మిస్ చేసుకున్న సినిమాగా…
మరో సినిమా ను చెప్పుకోవాలి, ఆ సినిమానే తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన సూదుకవ్వం తెలుగు రీమేక్ గడ్డం గ్యాంగ్, మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగు లో రీమేక్ చేయగా సరిగ్గా హ్యాండిల్ చేయలేక ఆడియన్స్ ను మెప్పించలేక పోయిన ఈ సినిమా వచ్చి….
5 ఏళ్ళు అవుతుంది కానీ సినిమా రిలీజ్ అయినట్లు కొద్ది మందికే తెలుసు, ఇక టెలివిజన్ లో ఇప్పటి వరకు టెలికాస్ట్ కూడా అవ్వని ఈ సినిమా ఇప్పుడు 5 ఏళ్ల తర్వాత ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది అని టాక్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, 5 ఏళ్ల నుండి శాటిలైట్ రైట్స్ అమ్మకం జరగని ఈ సినిమా కోసం…..
కొన్ని OTT యాప్స్ 5 కోట్ల దాకా రేటు చెల్లించి హక్కులను సొంతం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం, కానీ కొన్ని కారణాల వలన సినిమా డీల్ కుదరడం లేదని, కుదిరిన వెంటనే డైరెక్ట్ రిలీజ్ కి ఈ సినిమా సిద్ధం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు, మరి టీవీ డీల్స్ ఎప్పుడు సెట్ అవుతాయో చూడాలి మరి.
10. అల్లుడు అదుర్స్ 9 ఏళ్ల క్రితం సినిమా కి సీక్వెల్ అంటున్నారే!! |Bellamkonda Sreenivas |Alludu Adurs
#BellamkondaSreenivas #Alludu Adurs
alludu adhurs,real hero sonu sood on sets of alludu adhurs,sai srinivas alludu adhurs first look,alludu adhurs new movie,alludu adhurs movie teaser,alludu adhurs first look motion poster,alludu adhurs songs,adhurs full songs,alludu adhurs teaser,adhurs,adhurs movie,alludu adhurs first look teaser,alludu adhurs full hindi dubbed update,bomma adurs,adhurs telugu movie,alludu adhurs movie hindi trailer,upcoming south movie alludu adhurs,hero sonu sood on sets of alludu adhurs
బాక్స్ ఆఫీస్ దగ్గర కెరీర్ ని 2014 లో అల్లుడు శీను సినిమా తో మొదలు పెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్ లో మొదటి క్లీన్ హిట్ సినిమాను 2019 లో తమిళ్ బ్లాక్ బస్టర్ రాక్షసన్ తెలుగు రీమేక్ రాక్షసుడు తో సొంతం చేసుకోగా తర్వాత వరుస పెట్టి కొత్త సినిమాలను చేస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్ ముందుగా ఆడియన్స్ ముందుకు అల్లుడు అదుర్స్ సినిమా తో రావడానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈ ఇయర్ సమ్మర్ కానుకగా రావాల్సిన ఈ సినిమా కరోనా వలన పోస్ట్ పోన్ అవ్వగా ఇప్పుడు వచ్చే ఇయర్ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, కాగా ఈ సినిమా డైరెక్టర్ సంతోష్ శ్రీనివాస్ ఇది వరకు కందిరీగ మరియు రభస సినిమాలు తీయగా….
రభస డిసాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న ఈ సినిమా అనఫీషియల్ గా డైరెక్టర్ మొదటి సినిమా కందిరీగ కి సీక్వెల్ అంటున్నారు ఇప్పుడు ఇండస్ట్రీ లో. ఈ డైరెక్టర్ కందిరీగ సీక్వెల్ ని ఇది వరకే ప్లాన్ చేసి రామ్ కి వినిపించినా ఆ ప్రాజెక్ట్ ఎందుకో సెట్ కాలేదు.
ఆ కథనే మళ్ళీ కొన్ని మార్పులతో ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్ తో అల్లుడు అదుర్స్ గా తెరకేక్కిస్తున్నాడు అని గట్టి టాక్ ఉంది ఇండస్ట్రీలో, దానికి కారణం సినిమాలో కాస్ట్ అండ్ క్రూ మొత్తం హీరోయిన్స్ అలాగే జయప్రకాష్ మరి కొన్ని పాత్రలు మినహా అన్నీ కూడా కందిరీగ పాత్రలే ఇందులో కూడా ఉండబోతున్నాయి అని అంటున్నారు. ఇక్కడ కూడా
2 ఇద్దరు హీరోయిన్స్ ఉండగా ఒకరు సొనూ సూద్ కి జోడిగా ఉండబోతున్నారు అని అంటున్నారు. మరో న్యూస్ ఏంటి అంటే, కందిరీగ లో రెండు జంటలకు పెళ్ళిళ్ళు అయినట్లు చూపిస్తారు… రెండు జంటల పెళ్ళిళ్ళు పూర్తీ అయిన తర్వాత చేసే కామెడీనే ఈ అల్లుడు అదుర్స్ అంటున్నారు ఇప్పుడు. మరి ఇది ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉండగా ఈ సినిమా తో మరో హిట్ బెల్లంకొండ కి దక్కడం ఖాయం అన్న టాక్ కూడా ఉంది…
11. పాపం సాహో.....3 ఇయర్స్ ఓల్డ్ DJ కన్నా తక్కువ ఏంటి సామి! |Allu Arjun |Prabhas |7tv
#AlluArjun #Prabhas #7tv
prabhas,prabhas upcoming movies,prabhas new movie,prabhas upcoming movie,allu arjun,prabhas movies,upcoming movies,prabhas movie,prabhas vs allu arjun,prabhas nag ashwin movie,allu arjun new movie,prabhas radhe shyam movie,prabhas upcoming movies 2022,prabhas upcoming movies 2023,upcoming movies of prabhas,prabhas upcoming movies hindi,prabhas new movie trailer,prabhas upcoming movies list 2021,prabhas upcoming movie stories,prabhas upcoming movies 2016 trailers,prabhas upcoming movie heroines
రీసెంట్ గా కన్నడలో తెలుగు నుండి తమిళ్ నుండి చాలా సినిమా లు క్రమం తప్పకుండా డబ్ అవుతూ వస్తున్న విషయం తెలిసిందే, ఈ క్రమం లో రీసెంట్ గా మరో 2 సినిమాలను అక్కడ డబ్ చేసి టెలికాస్ట్ చేయగా రెండు సినిమాలకు కూడా షాకింగ్ రేటింగ్స్ దక్కాయి అనే చెప్పాలి. మూడేళ్ళ క్రితం వచ్చిన అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా లాస్ట్ ఇయర్ వచ్చిన ప్రభాస్ సాహో సినిమాలు….
రీసెంట్ గా కన్నడ లో డబ్ అయ్యి టెలికాస్ట్ అయ్యాయి, మరో పక్క అల వైకుంఠ పురం లో టెలికాస్ట్ అయిన టైం కి వేరే ఛానెల్ లో అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాథం సినిమా ను టెలికాస్ట్ చేశారు, దాంతో అటు ఆ సినిమా ఇటు ఈ సినిమా కూడా…
సరైన రేటింగ్స్ ని అందుకోలేదు, దువ్వాడ జగన్నాథం సినిమా కి టెలికాస్ట్ టైం లో 2.23 రేటింగ్ దక్కినట్లు సమాచారం.. ఇక ప్రభాస్ సాహో సినిమా తెలుగు లో టెలికాస్ట్ అయినప్పుడు ఎలా నిరాశ పరిచిందో ఇక్కడ కూడా అదే విధంగా నిరాశ పరిచే రేటింగ్ ని అందుకుంది.
సినిమా కన్నడ డబ్బింగ్ వర్షన్ మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు 2.12 రేటింగ్ ని సొంతం చేసుకుంది, లాస్ట్ ఇయర్ మూవీనే అయినా కానీ మూడేళ్ళ క్రితం వచ్చిన మూవీ కన్నా కూడా తక్కువ రేటింగ్ ని సొంతం చేసుకోవడం ఒకింత షాకింగ్ గా మారింది అనే చెప్పాలి. కానీ సినిమా కంటెంట్ ఫ్యామిలీ సబ్జెక్ట్ కాకపోవడం అండ్ సినిమా రిజల్ట్ కూడా….
ఓవరాల్ గా ఇబ్బంది పెట్టగా తెలుగుతో పాటు కన్నడ లో పెద్దగా ఇంపాక్ట్ చూపలేక పోయింది సాహో సినిమా. కానీ మొత్తం మీద 2 సినిమాల రేటింగ్స్ లో దువ్వాడ జగన్నాథం జోరు చూపగా సాహో నిరాశ పరిచింది, అదే టైం లో దువ్వాడ జగన్నాథం టెలికాస్ట్ వలన అల వైకుంఠ పురం లో రేటింగ్ కి కొంచం దెబ్బ పడింది అని చెప్పాలి.
12. సైకో సినిమాను ఎగబడి చూశారు... రికార్డ్ TRP రేటింగ్ ఇచ్చారు!|Psycho | Udhayanidhi Stalin |7TV
#Psycho #UdhayanidhiStalin
udhayanidhi stalin,udhayanidhi stalin movies,psycho,udhayanidhi stalin psycho,udhayanidhi stalin songs,udhayanidhi stalin speech latest,udhayanidhi stalin psycho speech,udhayanidhi stalin speech,psycho udhayanidhi,psycho tamil movie,psycho trailer tamil,psycho udhayanidhi stalin,udhayanidhi stalin about rajini,udhayanidhi stalin psycho movie,udhayanidhi stalin speech about rajini,psycho trailer udhayanidhi stalin,udhayanidhi stalin tamil trailer psycho
వేసిన సినిమాలే మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉండటం తో ఇది వరకు శాటిలైట్ రైట్స్ అమ్మకం కాని సినిమాలను పట్టుకు వచ్చి ఇప్పుడు ఆ సినిమాలను టెలికాస్ట్ చేస్తూ రేటింగ్స్ ని సొంతం చేసుకుంటున్న స్టార్ మా ఛానెల్ రీసెంట్ గా జెమినీ టీవీ ఫాలో అయిన కొత్త రూల్ ని ఇంప్లిమెంట్ చేసింది, రీసెంట్ గా తమిళ్ నుండి డైరెక్ట్ గా సినిమా ను పట్టుకు వచ్చి తెలుగు లో…
డైరెక్ట్ గా డబ్ చేసి టెలివిజన్ లో టెలికాస్ట్ చేశారు జెమినీ వాళ్ళు, ఈ రూట్ ని ఫాలో అయ్యి ఇప్పుడు స్టార్ మా ఛానెల్ రీసెంట్ గా ఈ ఏడాది రిలీజ్ అయిన తమిళ్ సైకో థ్రిల్లర్ మూవీ సైకో ని తెలుగు లో డబ్ చేసి రీసెంట్ గా టెలివిజన్ లో డైరెక్ట్ రిలీజ్ చేశారు.
పెద్దగా పబ్లిసిటీ కూడా చేయని ఈ సినిమా అందరికీ షాక్ ఇస్తూ ఇప్పుడు ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు షాకింగ్ TRP రేటింగ్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. కాగా ఈ సినిమాను స్టార్ మా ఛానెల్ సుమారు 1 కోటి లోపు రేటు కే కొని టెలికాస్ట్ చేయగా…
సినిమా మాత్రం మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు ఏకంగా 5.89 TRP రేటింగ్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకోవడం విశేషం, సైకో థ్రిల్లర్ కాన్సెప్ట్ అయినా పెద్దగా పబ్లిసిటీ లాంటివి కూడా చేయకున్నా కూడా ఈ రేంజ్ లో రేటింగ్ ని మొదటి సారి అందుకోవడం మాత్రం విశేషం అనే చెప్పాలి. ఇక సినిమా ను…
కొన్న రేటు ప్రకారం చూసుకుంటే కోటి కి 5.89 రేటింగ్ అంటే బ్లాక్ బస్టర్ రిజల్ట్ అనే చెప్పాలి, రీసెంట్ గా కొన్ని బిగ్ మూవీస్ కి కూడా అతి తక్కువ రేటింగ్స్ వచ్చి షాక్ ఇచ్చిన నేపధ్యంలో ఈ సినిమా మాత్రం ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు అల్టిమేట్ రేటింగ్ ఛానెల్ కి సాలిడ్ ప్రాఫిట్స్ ని దక్కేలా చేసింది.
13. సంచలన బ్లాక్ బస్టర్...13 ఏళ్ల క్రితం రీమేక్...కానీ ఇప్పుడు రిలీజ్...సినిమా ఇదే! |
Bommarillu |Siddharth
#Bommarillu #Siddharth
bommarillu,bommarillu movie,siddharth bommarillu,siddharth,bommarillu songs,bommarillu movie scenes,bommarillu full songs,bommarillu full movie,bommarillu siddharth,bommarillu siddarth,bommarillu movie full songs,siddharth celebrates 14 years of bommarillu,bommarillu telugu movie,bommarillu video songs,siddharth bommarillu songs,bommarillu hd trailer,bommarillu songs with lyrics,bommarillu all audio songs,bommarillu scenes,genelia and siddharth celebrates 14 years of bommarillu
చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహకందని రికార్డులను క్రియేట్ చేయడం అన్నది చాలా తక్కువ సార్లే జరిగింది, అలా మరీ చిన్న సినిమా కాకున్నా కానీ రిలీజ్ వరకు అసలు పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఫ్యామిలీ సబ్జెక్ట్ తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర సెన్సేషనల్ పాజిటివ్ టాక్ తో వచ్చి ఊహకందని కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమాల్లో బొమ్మరిల్లు సినిమా కూడా ఒకటి
2006 లో సిద్దార్థ్ అండ్ జెనీలియా ల కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ లో బిగ్గెస్ట్ ఫ్యామిలీ హిట్స్ లో ఒకటిగా నిలిచిన సినిమా అని చెప్పాలి. సిద్ధార్థ్ కెరీర్ ని ఓ రేంజ్ లో బూస్టప్ ఇచ్చిన ఈ సినిమా జెనీలియా ని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ గా మార్చేసింది.
ఈ సినిమా తర్వాత ఇతర భాషల్లో కూడా రీమేక్ అవ్వగా తమిళ్ లో జయం రవి రీమేక్ చేయగా జెనీలియా తన రోల్ ని తానె చేసి మళ్ళీ మెప్పించింది, సినిమా అక్కడ కూడా హిట్ అయింది, ఇక బొమ్మరిల్లుని 2007 లోనే హిందీ లో రీమేక్ చేశారు.
భారీ లెవల్ లో లాంచ్ అయిన హర్మన్ భవేజా మరియు జెనీలియా కాంబినేషన్ లో నానా పటేకర్ ప్రకాష్ రాజ్ రోల్ లో బోణీ కపూర్ నిర్మించిన ఈ సినిమా ఆ ఏడాదే రిలీజ్ అవ్వాల్సింది కానీ అనుకోని కారణాల వలన అది కుదరక అప్పటి నుండి రిలీజ్ కి అసలు నోచుకోలేదు ఈ సినిమా. అలాంటి సినిమాను…
13 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఈ నెల 29 న జీ సినిమా లో డైరెక్ట్ రిలీజ్ చేయబోతున్నారు. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్ ని కూడా లాంచ్ చేయగా, బొమ్మరిల్లు కి మక్కి మక్కి ఎలాంటి తేడా చేంజెస్ లేకుండా తెరకెక్కించారు అనిపిస్తుంది. ఇక సినిమా హిందీ ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుందో 29 న తేలనుంది అని చెప్పొచ్చు.
14. అన్ని రికార్డుల బెండు తీసిన అల వైకుంఠ పురంలో కన్నడ TRP మాత్రం ఆ సినిమాకే ఇచ్చేసింది!|Allu Arjun |Ala Vaikunthapurramuloo
#AlluArjun #AlaVaikunthapurramuloo
ala vaikunthapurramuloo trp,ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo trp rating,ala vaikunthapurramuloo trp record,allu arjun ala vaikunthapurramuloo trp,trp rating of ala vaikunthapurramuloo,ala vaikunthapurramuloo highest trp record,allu arjun ala vaikunthapurramuloo highest trp record,ala vaikuntha puramulo trp,[ala vaikunthapurramuloo trp rating],ala vaikuntha purramuloo malayalam trp,ala vaikunthapurramuloo trp rating telugu,ala vaikuntha purramuloo malayalam trp rating
టాలీవుడ్ న్యూ నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అల వైకుంఠ పురం లో సినిమా ఈ ఏడాది సంక్రాంతి బరిలో ఎలాంటి కలెక్షన్స్ తో ఊచకోత కోసిందో అందరికీ తెలిసిందే, సెన్సేషనల్ కలెక్షన్స్ తో పోటి లో ఉన్న మాస్ మూవీ సరిలేరు నీకెవ్వరు ను దాటుకుని ముందుకు వెళ్లి సాలిడ్ కలెక్షన్స్ తో టాలీవుడ్ లో సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ మూవీ గా నిలిచిన ఈ సినిమా….
యూట్యూబ్ లో వ్యూస్ పరంగా కానీ, సాంగ్స్ వ్యూస్ పరంగా కానీ సెన్సేషనల్ రికార్డులను నమోదు చేయగా సినిమా టెలివిజన్ లో టెలికాస్ట్ అయినప్పుడు కూడా రికార్డులను తిరగరాసి కొత్త బెంచ్ మార్క్ ని సెట్ చేసింది, 29.4 రేటింగ్ తో ఊహకందని…
రికార్డు లను నమోదు చేసిన ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ రీసెంట్ గా కన్నడలో డబ్ అయ్యి టెలికాస్ట్ అయింది, అక్కడ రీసెంట్ గా డబ్ అయిన సరిలేరు నీకెవ్వరు రికార్డులు సృష్టించే TRP రేటింగ్ ని అందుకోవడం తో అల వైకుంఠ పురం లో ఆ రికార్డులను బ్రేక్ చేస్తుందని అందరూ అంచనా వేశారు.
దసరా టైం లో టెలికాస్ట్ అయిన ఈ సినిమా అక్కడ పాపులర్ లోకల్ ఛానెల్ అయిన ఉదయ టీవీ లో టెలికాస్ట్ అయింది, దాంతో కచ్చితంగా TRP రేటింగ్ పరంగా కొత్త రికార్డులు నమోదు అవుతాయి అనుకున్నా అక్కడ ఫస్ట్ టైం టెలికాస్ట్ అయినప్పుడు 5.34 TRP ని సొంతం చేసుకుంది ఈ సినిమా. టెలికాస్ట్ టైం లో వేరే ఛానెల్ లో….
అల్లు అర్జున్ DJ డబ్బింగ్ వర్షన్ కూడా ఫస్ట్ టైం టెలికాస్ట్ అవ్వడం, ఆ రోజు RCB ఐపిఎల్ మ్యాచ్ జరుగుతూ ఉండటం లాంటివి కూడా ఇంపాక్ట్ చూపినప్పటికీ కూడా మొత్తం మీద చూసుకుంటే మాత్రం అన్ని చోట్లా కొత్త రికార్డులను క్రియేట్ చేసిన అల వైకుంఠ పురం లో ఈ విషయం లో మాత్రం కొత్త రికార్డ్ అందుకోలేదు…
15. ఇండియాకి స్వాతంత్ర్యం వచ్చేలా చేసిన ఆ రియల్ ఇన్సిడెంట్ ని జక్కన్న RRR లో వాడాడట!!
RRR |Jr.NTR |Ram Charan |Rajamouli
#RRR #JrNTR #RamCharan #Rajamouli
rrrmovie,rrr movie updates,rrr movie latest updates,rrr movie teaser,rrr movie news,rrr,rrr movie trailer,rrrupdates,rrr movie release,rrr latest updates,rrr movie latest news,rrr movie story,rrr movie trilar,ntr latest movie updates,rrr movie release date,movieupdates,rrr movie latest update,rrr movie shooting update,rrr movie teaser updates,rrr latest movie updates,ssrajamouli'srrr movie updates,rrr full movie,rrrteaser,telugu movies updates,rrrupdate,ntr updates
ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న హిస్టారికల్ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ జోరుగా సాగుతుండగా సినిమా వచ్చే ఇయర్ లో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది, సినిమాలో ఇప్పటికే ఇద్దరు హీరోల ఇంట్రో టీసర్ లను రిలీజ్ చేయగా అవి రెండూ కూడా అల్టిమేట్ హిట్ అయ్యాయి.
దాంతో సినిమా పై అంచనాలు మరింతగా పెరిగి పోగా ఇప్పుడు సినిమా గురించిన ఓ ఆసక్తి కరమైన న్యూస్ ఇండస్ట్రీ లో చక్కర్లు కొడుతుంది, కొమరం భీమ్ మరియు అల్లూరి సీతారామ రాజు ల ఫీక్చనల్ కథగా వస్తున్న ఈ సినిమాలో ఓ రియల్ సాడ్ ఇన్సిడెంట్ ని జక్కన్న వాడుకోబోతున్నాడట.
స్వాతంత్ర్య ఉద్యమానికి ముఖ్య కారణాలుగా భావించే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు ఇండియన్స్ ని కాల్చి చంపడం, అందరూ ఒక భావిలో దూకడం, తర్వాత వాళ్ళని అందరినీ చంపడం చాలా భాద కలిగించిన ఇన్సిడెంట్ అది. ఆ ఇన్సిడెంట్ తర్వాతే…
స్వాతంత్ర్య ఉద్యమం మరో లెవల్ కి చేరింది అని చెప్పాలి…. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా లో హీరోలు ఇద్దరూ తమ తమ ఆశయాలను నెరవేర్చడానికి ఇన్స్పిరేషన్ గా ఈ సీన్ ని వాడుకోబోతున్నాడట జక్కన్న… ఈ ఇన్సిడెంట్ తర్వాత హీరోలు ఇద్దరూ కూడా ఉత్తేజితులై పోరాటం కొనసాగిస్తారని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు… ఇది ఎంతవరకు నిజం అన్నది ఇంకా తెలియాల్సి ఉండగా…
ఒకవేళ కనుక నిజం అయితే సినిమాలో ఈ సన్నివేశం మొత్తం బిగ్గెస్ట్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేయడం ఖాయమని చెప్పొచ్చు, ఇక రాజమౌళి టేకింగ్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుంది కాబట్టి సినిమా కి ఈ సీన్ మెయిన్ హైలెట్ అవుతుంది అంటున్నారు. మరి ఆ సాడ్ ఇన్సిడెంట్ ని జక్కన్న ఎలా తెరకెక్కించాడో తెలియాలి అంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.