3 ఫ్లాప్ లు పడ్డా..! ఆ 6 సినిమాలతో చుక్కలు
చూపిస్తున్న బాలయ్య.!
ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్
దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో..గతంలో
‘సింహా’, ‘లెజెండ్’ మూవీ లతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుతో ‘అఖండ’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల
అయిన టీజర్ కి అందిరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హాయ్ క్రియేట్ అయింది.
‘అఖండ’ సినిమాతో పాటు ఆల్రెడీ కమిటైనవి, ప్లానింగ్‌లో
కలిపితే ప్రస్తుతం బాలయ్య ఖాతాలో అరడజను సినిమాలున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ‘క్రాక్’ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో మైత్రీ మూవీస్
నిర్మాణంలో ఓ సినిమా ఓకే అయింది.
అలాగే అనిల్
రావిపూడితో ఓ సినిమాకు కమిట్మెంట్ ఇచ్చాడు.కాగా మరో అగ్ర నిర్మాణ సంస్థ హారిక అండ్
హాసిని బేనర్లో ఓ సినిమా చేయబోతున్నట్లు బాలయ్య అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ సినిమాకి వెంకీ
కుడుమల దర్శకత్వం వహిస్తున్నాడు.
మరోవైపు ‘పైసా వసూల్’
తర్వాత పూరి జగన్నాథ్‌తో మరో సినిమా చేస్తానన్న బాలయ్య.. ఆ దిశగా
సన్నాహాలు చేసుకోమని పూరీ జగన్నాథ్ కి చెప్పినట్లు సమాచారం. ఇంకోవైపేమో ‘ఆదిత్య 369’ సీక్వెల్ తో మొత్తం మీద ఆరు సినిమాలతో
బాలయ్య దూసుకుపోతున్నాడు.
రామ్ చరణ్ vs రామ్ చరణ్ ..శంకర్ మాస్టర్ ప్లాన్ నికి అందరు షాక్..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వినయా విదేయా రామ్ సినిమా తరువాత S.S.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో
కలిసి RRR అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్న సంగతి
తెలిసిందే.ఇప్పటి కే విడుదల అయిన పోస్టర్స్ కి టీసర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో
సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమాని భారీ అంచనాల నడుమ అక్టోబర్
13న విడుదల చేయబోతున్నారు.
ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ టాప్
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని శంకర్ తెరక్కేంచాబోతున్నాడు.
ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్
చల్ చేస్తుంది.ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమాలో రామ చరణ్ చరణ్ ను
శంకర్ ద్వి పాత్రాభినయంలో చుపించాబోతున్నట్లుగా టాక్.అలాగే ఒక్క పాత్ర విలన్ గా
ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కి..హై వోల్టేజ్ బడ్జెట్..!
నటసింహ నందమూరి
బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్
దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో..గతంలో
వచ్చిన 'సింహా' 'లెజెండ్' సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలవడంతో ఈ హ్యాట్రిక్ మూవీపై
భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్టుగా ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్ కి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమా పై మంచి హైప్ క్రియేట్ అయింది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.'అఖండ' సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ ఫైట్ ను తమిళనాడులోని ఒక ఆలయంలో చిత్ర బృందం షూట్ చేస్తోంది.బాలయ్య తో పాటు ఇతర ప్రధాన తారాగణం అంతా ఈ క్లైమాక్స్ షూట్ లో పాల్గొంటున్నారు.
ఈ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ని 5 కోట్ల భారీ సెట్ లో యాక్షన్ డైరెక్టర్ స్టంట్ శివ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ క్లైమాక్స్ ఫైట్ సినిమాకే హైలైట్ గా నిలిచేలా బోయపాటి శ్రీను ప్లాన్ చేస్తున్నారు అని టాక్.