RRR లో.. ఆ 10 నిమిషాల ఫైట్స్ సీన్ చేస్తే
దద్దరిలిసిందే.?
s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్
స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ RRR.బాహుబలి
బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తరువాత s.s.రాజమౌళి దర్శకత్వం నుండి వస్తున్న సినిమా
కావడంతో ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.ఇక రీసెంట్ గా
విడుదల అయిన టీజర్ మరియు ప్రొమోషన్ లో సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో
సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ
సినిమాలో ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి మధ్య భీకరమైన ఫైట్ సీన్ ఉండబోతుంది అని సమాచారం.దాదాపు
10 నిమిషాల సేపు ఉండే ఈ ఫైట్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా రాజమౌళి
తెరకెక్కించడు అని తెలుస్తుంది.ఎన్టీఆర్,రామ్ చరణ్ కి మధ్య వచ్చే ఈ ఫైట్ సీన్ థియేటర్స్ దద్దరిల్లే విధంగా ఉంటుంది అని సమచారం.ఇక భారీ
అంచనాలతో అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతుంది.
RRR టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..ఇక యూట్యూబ్
రికార్డ్ కి Countdown Start
బాహుబలి
1 మరియు బాహుబలి
2 సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర 1000 కోట్ల పైగా కలెక్షన్స్
లతో దుమ్ములేపే
ఇండియాలోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ని తీసిన s.s.రాజమౌళి ఈ సినిమా తరువాత
యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్
లో RRR అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400
కోట్ల భారీ బడ్జెట్ తో తెరక్కేకిస్తున్న విషయం తెలిసిందే.
ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి,మేకింగ్
వీడియోకి అలాగే ప్రమోషన్ లో సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై
భారీగా హైప్ క్రియేట్ అయ్యేలా చేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న
సమాచారంబట్టి.
RRR సినిమా టీజర్ కి డేట్ ఫిక్స్ చేసారు అని
తెలుస్తుంది.ఈ నెల 15న independence day సందర్భంగా RRR సినిమా టీజర్ ని
విడుదల చేయబోతున్నారు అని టాక్ వినిపిస్తుంది.ఇక యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ లకు Countdown Start అయింది.
Bigg Boss Telugu
Season 5 నుండి రెండు బిగ్గెస్ట్ అనౌన్సుమెంటు..ఫాన్స్
కి పండగే.!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో BIG BOSS షో..సక్సెస్
ఫుల్ గా నాలుగు సీజన్ లను కంప్లేట్ చేసుకున్ని 5వ సీజన్ లోకి అడుగుపెత్తబోతుంది.ఇక
రీసెంట్ విడుదల అయిన BIG BOSS తెలుగు సీజన్ 5 కి సంభందించిన లోగో టీజర్ కి మంచి
రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి BIG BOSS తెలుగు సీజన్ 5 ఇప్పుడు స్టార్ట్
అవుతుందో అని అందరు ఆశగా ఎదురుచూస్తున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి BIG BOSS
తెలుగు సీజన్ 5 ని సెప్టెంబర్ 5వ తేది నుండి స్టార్ట్ కాబోతుంది అని ఇండస్ట్రీలో
టాక్ వినిపిస్తుంది.దీనికి సంభందించిన అఫీషియల్ అనౌన్సుమెంటు కొద్ది రోజులో
రాబోతుంది అని టాక్ వినిపిస్తుంది. BIG BOSS తెలుగు సీజన్ 5 కి కుండా కింగ్
నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు.ఇక BIG BOSS BUZZ హోస్ట్ గా అరియాన్,సోహెల్,పేరు
వినిపించినా ఫైనల్ గా BIG BOSS తెలుగు సీజన్ 4 విన్నర్ అభిజిత్ ని ఫైనల్ చేసారు
అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.
మారిని BIG BOSS
తెలుగు సీజన్ 5 కి సంభందించిన అప్డేట్ ని తెలుసుకోవాలి అంటే యూట్యూబ్ ఛానల్ ని subscribe చేసుకుండి.అలాగే
instagram,facebook ,twitter
page లను ఫాల్లో అవండి.