ఎన్టీఆర్,త్రివిక్రమ్ సినిమా ఆగిపోయింది.కారణం అదేనా.?
టాలీవుడ్ ఇండస్ట్రీ లో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండియాన్ టాప్ డైరెక్టర్ లో ఒక్కడేనా s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో D.v.v.దానయ్య నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అక్టోబర్ 13న రిలీజ్ కానుంది.
ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తునట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చింది.ఈ సినిమా తో పాటుగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తునట్లు అనౌన్స్ మెంట్ వచ్చింది.
ఇప్పుడు ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి త్రివిక్రమ్,ఎన్టీఆర్ సినిమా ఆగిపోయింది అని సమచారం.ఎన్టీఆర్ ఆర్,ఆర్,ఆర్ సినిమా పూర్తి చేసి కొత్త గ్యాప్ తీసుకున్న తరువాత 2022 సమ్మర్ లో కొరటాల శివ సినిమా స్టార్ట్ చేస్తున్నాడు అంట.ఆ సినిమా కంప్లేట్ అయ్యేసరికి 1 ఇయర్ పడుతుంది.అందుకున్నే త్రివిక్రమ్ వేరే సినిమా కంప్లేట్ చేసి ఎన్టీఆర్ తో 2022 చివరిలో స్టార్ట్ చేయాలి అని ఆలోచిస్తున్నాడు అని సమచారం.
మహేష్ బాబు తో 150 కోట్ల పాన్ ఇండియా సినిమా.!
సూపర్ స్టార్ మహేష్ బాబు గత సంవత్సరం అల్లు అర్జు నటించిన అలా వైకుంటపురంలో సినిమా కి పోటిగా విడుదల చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్ని ఫుల్ జోష్ మీద తన నెక్స్ట్ సినిమాని యంగ్ డైరెక్టర్ పరుశురామ్ దర్శకత్వంలో సర్కారు హరి పాట అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కూడా ఫాన్స్ మరియు ఆడియన్స్ నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది.
ఇక ఈ సినిమా భారీ అంచనాలతో 2022 సంక్రాంతి పండగ సందర్భంగా అభిమానులు ముందుకి రాబోతుంది.ఈ సినిమా పూర్తి అయిన తరువాత మహేష్ బాబు తన నెక్స్ట్ మూవీ ని టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సినిమా చేయడానికి రెడి అవుతున్నాడు.
అతడు,ఖలేజా సినిమాల తరువాత దాదాపు 12 సంవత్సరంలా తరువాత ముచ్చటగా మూడువ సినిమాని చేయబోతున్నాడు అని సమచారం.ఈ సినిమా దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని సమచారం.
దాకో దాకో మేక తో..చెలరేగి పోతున్న పుష్ప..!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంటపురంలో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని కొత్త గ్యాప్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తీసిన స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్ననాడు.
ఇక రీసెంట్ గా విడుదల అయిన టీజర్ కి యూట్యూబ్ లో చాలా తక్కువ సమయంలోనే 50 మిలియన్స్ వ్యూస్ ని అందుకున్ని సంచలనం సృష్టించింది.ఇక రీసెంట్ గా దేవి శ్రీ ప్రసాద్ బర్త్ డే సందర్భంగా విడుదల అయిన పుష్ప ఫస్ట్ ప్రోమో సాంగ్ కి అందిరిపోయే రెస్పాన్స్ రావడంతో,
భారీ అంచనాలతో రీసెంట్ గా విడుదల అయ్యి రికార్డ్ వ్యూస్,లైక్స్ లతో యూట్యూబ్ ని షేక్ చేస్తూ దూసుకుపోతుంది. ఈ స్పీడ్ చూస్తూ ఉంటే ఫాస్టెస్ట్ గా 50 మిలియన్స్ వ్యూస్ ని అందుకునేలా కనిపిస్తుంది.దేవి శ్రీ కెరీర్ లోనే ఊర మాస్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేయబోతుంది.
మహేష్,త్రివిక్రమ్ సినిమాలో ఆ హీరొయిన్ ఫిక్స్.!
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అరవింద సమేత వీర రఘువ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని ఆ వెంటనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో అలా వైకుంటపురంలో సినిమాతో ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న త్రివిక్రమ్ ఈ సినిమా తరువాత చాలా గ్యాప్ తీసుకున్నాడు.ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయాలి అనుకున్న ఎన్టీఆర్ బీజిగా ఉన్నాడు.
దాంతో తన నెక్స్ట్ సినిమాని సూపర్ స్టార్ట్ మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడి అవుతున్నాడు అని సమచారం.ఖలేజా సినిమా తరువాత దాదాపు 12 ఇయర్స్ తరువాత వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడువ సినిమా కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది.
ఈ సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో తెరకేక్కించాలి అని దర్శకనిర్మాతలు ప్లన్ చేస్తున్నారు.ఈ సినిమాలో మహేష్ బాబు కి జోడిగా పూజ హెగ్డే అని హీరొయిన్ గా ఫైనల్ చేసారు అంట.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో మహర్షి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది.మళ్ళీ ఈ ఇద్దరు కలిసి త్రివిక్రమ్ సినిమాలో చేయబోతున్నారు అని సమాచారం.