5 బ్లాక్ బస్టర్ మూవీలను తీసిన యంగ్ డైరెక్టర్ తో రామ్ చరణ్ మూవీ..!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తిన్న లేటెస్ట్ మూవీ RRR.s.s.రాజమౌళి
దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో d.v.v.దానయ్య నిర్మాతగా దాదాపు 400
కోట్ల భారీ బడ్జెట్ తో ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమా
5 భాషలో విడుదల చేయడానికి చిత్రయునిట్ రెడీ అవుతున్నారు.అక్టోబర్ 13న వరల్డ్ వైడ్
గా విడుదల కి సిద్ధం అవుతుంది.ఈ సినిమా తరువాత రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా పై భారీ
హైప్ ఉంది.
సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఒక్క భారీ యాక్షన్
మూవీ ని చేయబోతున్నాడు.ఈ సినిమా ఈ సంవత్సరం చివరి లో మొదలు పెట్టి 2022 సంవత్సరంలో
విడుదల చేయబోతున్నారు అని సమచారం.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి రామ్ చరణ్
శంకర్ సినిమా తో పాటుగా సరిలేరు నీకెవ్వరు సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న
అనిల్ రవిపూడి దర్శకత్వంలో సినిమా
చేయడానికి ఓకే చెప్పాడు అని టాక్.ఈ సినిమాని uv క్రియేషన్ నిర్మిస్తుంది అని
సమచారం.
ఆచార్య ట్రైలర్ కి డేట్ ఫిక్స్..!ఫాన్స్ కి పండగే.!
సైరా నరసింహా రెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తరువాత కొత్త గ్యాప్
తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా తరువాత సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ
దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మిస్తున్న భారీ యాక్షన్ డ్రామా మూవీ
ఆచార్య.దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇక రీసెంట్ గా
విడుదల అయిన ఆచార్య మూవీ టీజర్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి
ఆచార్య ట్రైలర్ పై పాడింది.
ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఆచార్య
ట్రైలర్ కి డేట్ ఫిక్స్ అయింది అని సంచారం.మెగా స్టార్ చిరంజీవి గారి బర్త్ డే
సందర్భంగా ఆచార్య ట్రైలర్ ని విడుదల చేయబోతున్నారు అని ఇండస్ట్రీ నుండి సమచారం
వస్తుంది.
ఇప్పటకే ఆచార్య మూవీ ట్రైలర్ కి సంభందించిన ఫైనల్ కట్ పూర్తి
అయ్యింది అని సమచారం.మెగా అభిమానులకు,ప్రేక్షకుల కు నచ్చే విధంగా ఆచార్య ట్రైలర్
ని కట్ చేసారు అని సమచారం.ఇక ఈ సినిమాని దసరా పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.
ఆ యంగ్ హీరో సినిమాలో
గెస్ట్ రోల్ చేస్తున్న అల్లు అర్జున్.!
ఈ నగరానికి ఏమైంది సినిమాతో
టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయిన యంగ్ హీరో విశ్వాక్ సేన.ఈ సినిమా తరువాత సోలో
హీరో గా చేసిన ఫలక్‌నామా దాస్ మూవీ సూపర్ హిట్ కావడం ఆవెంటే నాని నిర్మాతగా
తెరకెక్కించిన రెండువ సినిమా హిట్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ మూవీని
అందుకున్ని ఫుల్ జోష్ మీద దూసుకుపోతున్నాడు.విశ్వాక్ సేన నటిస్తున్న లేటెస్ట్ మూవీ
పాగల్ సినిమాని దిల్ రాజు నిర్మాణంలో నిర్మిస్తున్నారు.
ఇక రీసెంట్ గా విడుదల టీజర్ కి
మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా హిట్ అవుతుంది అన్న నమ్మకంతో చిత్రయునిట్ ఉన్నారు.ఇప్పుడు
విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ బ్లాక్ బస్టర్ మూవీ ‘ఓ మై కడువలే’ సినిమా ఇప్పుడు టాక్ అఫ్ ది ఇండస్ట్రీ అయింది.
ఈ సినిమాలో ఒక్క ముక్యమైన పాత్రలో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్
వినిపిస్తుంది. ‘ఓ మై కడువలే’ సినిమాలో విజయ సేతుపతి చేసిన ఆ
పాత్ర ఇప్పుడు అల్లు అర్జున్ చేయబోతున్నాడు అని సమచారం.ప్రస్తుతం అల్లు అర్జున్
పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు.