BIG BOSS 5 ఫస్ట్ ప్రోమోకి డేట్ ఫిక్స్.!
బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో BIG BOSS షో..గత నలుగు
సీజన్ లు అనుకున్న దానికంటే భారీ TRP తో దుమ్ములేపింది.ఇప్పుడు భారీ అంచనాలతో BIG BOSS తెలుగు సీజన్ 5 మారి కొద్ది రోజులోనే
స్టార్ట్ కాబోతుంది అని తెలుస్తుంది.ఇక రీసెంట్ విడుదల అయిన BIG BOSS తెలుగు సీజన్
5 కి సంభందించిన లోగో టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో BIG BOSS తెలుగు సీజన్ 5 కి
సంభందించిన ప్రమోషన్ ప్రోమోలను విడుదల
చేయడానికి రెడి అవుతున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి BIG BOSS తెలుగు
సీజన్ 5 ని సెప్టెంబర్ 5వ తేది నుండి స్టార్ట్ కాబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే
వినిపిస్తుంది. BIG BOSS తెలుగు సీజన్ 5 కి సంభందించిన ఫస్ట్ ప్రోమోను ఆగస్టు 15న independence day సందర్భంగా విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు అని తెలుస్తుంది.BIG BOSS తెలుగు
సీజన్ 5 కి కుండా కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్నారు.
శంకర్ సినిమాకి రామ్ చరణ్ దిమ్మతిరిగే
రెమ్యునరేషన్..!
వినయా విదేయా రామ్ సినిమా తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ RRR S.S.రాజమౌళి బాహుబలి బ్లాక్ బస్టర్
మూవీ తరువాత మళ్ళీ RRR సినిమాని పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 400 కోట్ల
భారీ బడ్జెట్ తో తీస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల ఎన్టీఆర్ టీజర్ కి ప్రమోషన్ లా
విడుదలకు అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదల
చేయబోతున్నారు.
ఈ సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని కోలీవుడ్ టాప్
డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్ లో రామ్ చరణ్ నటిస్తున్నాడు.ఈ సినిమా బడ్జెట్ దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ ఉండబోతుంది అని టాక్ వినిపిస్తుంది.
ఇప్పుడు ఈ సినిమాకి సంభందించిన ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో హాల్
చల్ చేస్తుంది.ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి ఈ సినిమా కోసం రాం చరణ్
భారీగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అని తెలుస్తుంది.దాదాపు 30 కోట్ల పైగా
రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు అని టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ
సినిమాలో రామ్ చరణ్ డబుల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని సమచారం.
పుష్ప vs RRR ..తగ్గేది లే.!
బాహుబలి
బ్లాక్ బస్టర్ తరువాత s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్
స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తోలి పాన్ ఇండియా మూవీ RRR మూవీ దాదాపు 400
కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని D.
V. V. Danayya నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా
విడుదల అయిన టీజర్,ప్రమోషన్ లా సాంగ్ కి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాల
నడుమ అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.
మరో
పక్క సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ
పుష్ప.ఈ సినిమా కుండా పాన్ ఇండియా రేంజ్ లో దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో
తెరకెక్కిస్తున్నారు చిత్రయునిట్.
ఇక
రీసెంట్ గా RRR సినిమాకి సంభందించిన ఆడియో సాంగ్ ని 5 భాషలు విడుదల చేస్తునట్లు
అఫీషియల్ గా అనౌన్స్ చేయగానే..వెంటనే పుష్ప చిత్రయునిట్ కుండా తామ ఆడియో సాంగ్స్
ని కుండా 5 భాషలు విడుదల చేస్తునట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు. RRR సినిమా
ప్రమోషన్ లకు ధీటుగా పుష్ప మూవీ ప్రమోషన్ ఉండే విదంగా ప్లాన్ చేసుకుంటున్నారు పుష్ప
మూవీ చిత్రయునిట్.