ఎవరు మీలో కోటీశ్వరుడు తోలి గెస్ట్ ఎవరో తెలిస్తే షాకే.?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా 5 బ్లాక్ బస్టర్ హిట్ లతో ఫుల్ జోష్ మీద ఉన్న హీరో యంగ్ టైగర్  ఎన్టీఆర్,అరవింద సమేత వీర రఘువ సినిమా తరువాత s.s.రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి RRR అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.రీసెంట్ గా విడుదల అయిన టీజర్స్ కి మరియు ప్రమోషన్ లా సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో భారీ భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతుంది.

మరో పక్క బుల్లితెర పై BIGG BOSS షో తో తొలిసారిగా హోస్ట్ గా చేసి అందరి చేత ప్రశంసలు అందుకున్ని రికార్డ్ TRP రేటింగ్ అందిచాడు.కొత్త గ్యాప్ తరువాత మళ్ళీ ఎవరు మీలో కోటీశ్వరుడు అనే షో తో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారంబట్టి  ఎవరు మీలో కోటీశ్వరుడు ఆగస్టు 15న తోలి షో టెలికాస్ట్ కాబోతుంది అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది.ఈ తోలి షో కి గెస్ట్ గా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాబోతున్నాడు అని ఇండస్ట్రీలో టాక్ గట్టిగానే వినిపిస్తుంది.                

 

 

 

 

 

 

ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన కొరటాల శివ..!

s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్,మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ఇండియాన్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నా సినిమా RRR.టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల పైగా మార్కెట్ ఉన్న ఇద్దరు హీరోలు నటిస్తున్న ఈ సినిమా పై భారీ హైప్ ఉంది.ఆ హైప్ కి తగ్గినట్లే రిలీజ్ అయిన టీజర్ కి ప్రమోషన్ ల సౌంగ్స్ అందరిపోయే రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాల నడుమ అక్టోబర్ 13న విడుదలకు సిద్ధం అవుతుంది.

ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ తన నెక్స్ట్ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అవుతున్నాడు.ఇంతకుముందు వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతగ్యారేజ్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో భారీ హైప్ క్రియేట్ అయింది కొత్త సినిమా పై. అలాగే ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 10 కిలోలు బరువు తగ్గాలి అని కొరటాల శివ చెప్పాడు అని టాక్.       

ఎన్టీఆర్ అభిమానులు కొరటాల శివ సినిమాలో సారికొత్త ఎన్టీఆర్ ను చూడనున్నారు తెలుస్తుంది. ప్రస్తుతం RRR  మూవీ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా అంటూ ఆచార్య సినిమా షూటింగ్ రెండు సాంగ్స్ మినహా పూర్తైంది.ఇక ఈ సినిమా ఈ ఇయర్ ఎండ్ లో స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్రయునిట్.    

 

 

 

 

 

 

బాలయ్య తో జానపద మూవీ తీయాలి అనేది నా కోరిక..అంటున్న టాలీవుడ్ టాప్ డైరెక్టర్.?  

టాలీవుడ్  ఇండస్ట్రీలో వరుసగా ఎన్టీఆర్ మహానాయకుడు,ఎన్టీఆర్ కథానాయకుడు,రూలర్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయిన ఏ మాత్రం క్రేజ్ తగ్గకుండా దూసుకుపోతున్న హీరో నందమూరి బాలకృష్ణ, వరుసా సినిమాలను చేస్తూ..కొత్త సినిమాలను అనౌన్స్ చేస్తూ బాలయ్య దూసుకుపోతున్నాడు.ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ అనే భారీ యాక్షన్,త్రిలర్ సినిమా చేస్తున్నాడు.

రీసెంట్ గా విడుదల అయిన అఖండ సినిమాకి సంభందించిన రెండు టీజర్ లకి భారీ రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది.మరోపక్క వరుసా విజయాలతో ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న s.s.రాజమౌళి ఒక్క ఇంటర్వ్యూ బాలయ్య పై ప్రశంసలు జల్లు కోరిపించాడు.

బాలయ్య తో ఒక్క జానపద సినిమా తీయాలి అనేది నా కోరిక అంటూ ఆ ఇంటర్వ్యూ లో చెప్పుకువచ్చాడు.ప్రస్తుతం రాజమౌళి RRR సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా భారీ అంచనాలతో అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.                        

 

 

 

 

 

ఎన్టీఆర్,కొరటాల శివ సినిమాలో హీరొయిన్స్ ఫిక్స్.!ఎవరు అంటే.?     

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమా వరకు బొద్దుగా కనిపించిన సంగతి తెలిసిందే. రాజమౌళి సూచనలతో 30 కిలోల బరువు తగ్గిన ఎన్టీఆర్ యమదొంగ సినిమా నుంచి స్లిమ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఆ తర్వాత సినిమాలోని పాత్రలను బట్టి ఎన్టీఆర్ మేకోవర్ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో కొంచెం లావుగా కనిపిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా కోసం బరువు తగ్గుతున్నారని భోగట్టా.

కొరటాల శివ సినిమాలో తారక్ కొత్త లుక్ లో కనిపిస్తారని తెలుస్తోంది. ఎన్టీఆర్ అభిమానులు కొరటాల సినిమాలో కొత్త ఎన్టీఆర్ ను చూడనున్నారు. ఆర్ఆర్ఆర్ చివరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతుండగా ఆచార్య సినిమా షూటింగ్ రెండు సాంగ్స్ మినహా పూర్తైంది. కొరటాల శివ మూవీ కొరకు ఎన్టీఆర్ ఎన్ని కేజీలు బరువు తగ్గుతున్నారనే సంగతి తెలియాల్సి ఉంది. మరోవైపు ఎన్టీఆర్ కు జోడీగా పలువురు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి.

కియారా అద్వానీ, రష్మిక పేర్లు ప్రధానంగా వినిపిస్తుండగా ఎవరు ఫైనల్ అవుతారో తెలియాల్సి ఉంది. ఎన్టీఆర్ ఇప్పటివరకు ఈ ఇద్దరు హీరోయిన్లతో కలిసి నటించలేదు. ఎన్టీఆర్ కొరటాల శివ మూవీ కథ గురించి గతంలో కొన్ని వార్తలు వైరల్ కాగా ఆ వార్తల ప్రకారం ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని తెలుస్తోంది. తన ప్రతి సినిమాలో హీరోను కొత్తగా చూపించే కొరటాల శివ ఎన్టీఆర్ తో పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తానని ఇప్పటికే చెప్పడంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.