1.Bigg Boss తెలుగు సీజన్ 1 స్టార్ట్ అయినా తేది.?
A.16 July 2017
B.20 July 2017
C.22 July 2017
D.25 July 2017
Right Answer : A.16 July 2017
2.Bigg Boss తెలుగు సీజన్ 1 ఎంత మంది Contestant తో స్టార్ట్ చేసారు.?
A.14
B.16
C.17
D.18
Right Answer : A.14
3.Bigg Boss తెలుగు సీజన్ 1 1st ఎపిసోడ్ TRP Rating ఎంత.?
A.16.12 TRP Rating
B.16.16 TRP Rating
C.16.18 TRP Rating
D.16.20 TRP Rating
Right Answer : C.16.18 TRP Rating
4.Bigg Boss తెలుగు సీజన్ 1 ఫస్ట్ వీక్ ఎవరు Eliminated అయ్యారు.?
A.Kalpana
B.Sameer
C.Jyothi
D.Karthika
Right Answer :C.Jyothi
5.Bigg Boss తెలుగు సీజన్ 1 Runner-up ఎవరు.?
A.Navdeep
B.Hari Teja
C.Aadarsh Balakrishna
D.Archana
Right Answer : C.Aadarsh Balakrishna
6.Bigg Boss తెలుగు సీజన్ 1 లాస్ట్ ఎపిసోడ్ డేట్ ఇది.?
A.22 September 2017
B.24 September 2017
C.26 September 2017
D.28 September 2017
Right Answer :B.24 September 2017
7.Bigg Boss తెలుగు సీజన్ 1 Wild Card ద్వారా ఎంత మంది వచ్చారు.?
A.1
B.2
C.3
D.4
Right Answer : B.2
8.Bigg Boss తెలుగు సీజన్ 1 కి తోలి Guests ఎవరు.?
A.Vijay Deverakonda
B.Rana Daggubati
C.Allari Naresh
D.Suma Kanakala
Right Answer : B.Rana Daggubati
9.Bigg Boss తెలుగు సీజన్ 1 టోటల్ ఎపిసోడ్స్ ఎన్ని.?
A.71 Episodes
B.73 Episodes
C.75 Episodes
D.77 Episodes
Right Answer : A.71 Episodes
10.Bigg Boss తెలుగు సీజన్ 1 ఎన్టీఆర్ అన్ని ఎపిసోడ్ కి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు.?
A.5 కోట్లు
B.6 కోట్లు
C.7 కోట్లు
D.8 కోట్లు
Right Answer : C.7 కోట్లు