మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నెంబర్ 150,సైరా నరసింహా రెడ్డి సినిమాలతో వరుసా హిట్ లను అందుకున్న మెగాస్టార్ ఈ సినిమా తరువాత వరుసా సక్సెస్ లో ఉన్న కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నడు.ఇక ఈ సినిమాలో మెగాస్టార్ కి జోడిగా కాజల్ అగర్వాల్ హీరొయిన్ గా నటిస్తుంది.ఇక ఈ సినిమా ని కొనేదల ప్రొడక్షన్ బ్యానర్ పై   మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ దాదాపు 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.

ఇక రీసెంట్ గా విడుదల అయిన ఆచార్య టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాని ట్రైలర్ కి డేట్ ఫిక్స్ చేసారు అని సమచారం.      

ఆచార్య మూవీ ట్రైలర్ ని దసరా పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు అని ఇండస్ట్రీ నుండి సమచారం వస్తుంది.ఇక ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ జనవరి లో సినిమా ని విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు అని సమచారం.        



2nd Week బిగ్ బాస్ 5 TRP రేటింగ్ దద్దరిలింది.!!

కింగ్ నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్  సీజన్ 5 మొదటి వారం మంచి రేటింగ్ లను సొంతం చేసుకుంది, ఓవరాల్ గా చూసుకుంటే కొత్త రికార్డులను ఏమి నమోదు చేయలేదు కానీ ఫస్ట్ వీక్ లో మొత్తం మీద  18 రేటింగ్ ను సాధించిన ఈ షో మొదటి వారం వర్కింగ్ డేస్ లో 6.67 రేటింగ్ ను సొంతం చేసుకుని పర్వా లేదు అనిపించుకుంది.

ఇక ఈ బిగ్ బాస్ షో రెండో వారానికి గాను సాధించిన రేటింగ్ లు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా రెండో వారం లో వీకెండ్ లో మంచి రేటింగ్ ను సొంతం చేసుకున్న సీజన్ 5… మొత్తం మీద సెకెండ్ వీకెండ్ ఎపిసోడ్స్ కి గాను 9.96 రేటింగ్ ను సొంతం చేసుకుని దుమ్ము లేపగా

వర్కింగ్ డేస్ కి వచ్చే సరికి 6.18 రేటింగ్ ను సొంతం చేసుకుని బాగానే హోల్డ్ చేసింది. ఓవరాల్ గా ఇతర సీజన్స్ తో పోల్చితే రెండో వారం పర్వాలేదు అనిపించే రేంజ్ TRP రేటింగ్ లే సొంతం అయ్యాయి అని చెప్పాలి. ఇక మూడో వారానికి గాను ఎలాంటి రేటింగ్ లను సొంతం చేసుకుంది అనేది ఈ వీక్ లో బయటికి రానుంది.


Top 10 most Liked Telugu Trailers in 24hrs

టాలీవుడ్ ఇండస్ట్రీలో 24 గంటలు పూర్తీ అయ్యేసరికి హైయెస్ట్ లైక్స్ సంధించిన టాప్ 10 మూవీస్ లిస్టు ఇదే.!    

1.వకీల్ సాబ్ ట్రైలర్ (2021): 1.006M లైక్స్

2.బాహుబలి 2 (2017): 497k లైక్స్

3.సాహో ట్రైలర్ (2019): 392K లైక్స్

4.సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ (2020): 347K లైక్స్

5.లవ్‌స్టోరీ ట్రైలర్ (2021): 342K లైక్స్

6.సైరా నరసింహా రెడ్డి ట్రైలర్ (2019): 341K లైక్స్

7.అరవింద సమేత ట్రైలర్ (2018): 327k లైక్స్

8.అలా వైకుంఠ పురములో ట్రైలర్ (2020): 326K  లైక్స్

9.రిపబ్లిక్ ట్రైలర్ (2021): 324.7K లైక్స్

10.జాతిరత్నాలు ట్రైలర్ - 315K లైక్స్