సోలో బ్రతుకే సో బెటర్ సినిమా మరో సూపర్ హిట్ ని అందుకున్న సాయి ధర్మం తేజ్.ఈ సినిమా తరువాత డైరెక్టర్ దేవకట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ మూవీలో నటించాండు.ఇక రీసెంట్ గా విడుదల ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది.ఇక ఈ సినిమాలో సాయి తేజ్ కలక్టర్ పాత్రలో నటిస్తున్నాడు.మరో ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు నటిస్తున్నాడు.ఇక ఈ సినిమాలో విలన్ గా సీనియర్ నటి రమ్యకృష్ణ పొలిటికల్ లీడర్ గా నటిస్తుంది.
ఇక ఈ సినిమా మొత్తం మీద ఈ సినిమా పొలిటికల్ డ్రామా స్టొరీ లైన్ తో సాయి తేజ్ కి రమ్యకృష్ణ మధ్యవచ్చే సీన్స్ ఇంతకు పై ఇంతులు వేసేలా ఉంటుంది.ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రెస్పాన్స్ వస్తుందో చూడాలి.ఇక ఈ సినిమా అక్టోబర్ 1 న విడుదల కానుంది.
రానా నాయుడు గా కలసి నటిస్తున్న వెంకీ,రానా.!! ఇది రీమేక్ అంట.!
టాలీవుడ్ ఇండస్ట్రీలో దగ్గుబాటి వెంకటేష్ మరియు దగ్గుబాటి రానా ఇద్దరు కలసి ఒక్క మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారు అని చాలా రోజుల నుండి టాక్ వస్తుంది.ఫైనల్ ఈ ఇద్దరు కలసి ఒక్క భారీ మల్టీస్టారర్ సినిమా చేయడానికి రెడి అయ్యారు.ఈ మల్టీస్టారర్ సినిమా కాదు.ఒక్క వెబ్ సీరిస్ చేస్తున్నారు.ఈ ఇద్దరి కాంబినేషన్ Netfilx వెబ్ సీరిస్ ని ఫిక్స్ చేసింది.ఇక వెబ్ సీరిస్ కి టైటిల్ గా' రానా నాయుడు అనే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసింది.
ఇక ఈ వెబ్ సీరిస్ హాలీవుడ్ లో సూపర్ హిట్ హిట్ అయిన అమెరికన్ క్రైమ్ డ్రామా ‘రే డోనోవన్’ వెబ్ సీరిస్ ని రానా,వెంకీ లతో రీమేక్ చేస్తున్నారు.ఇక వెబ్ సీరిస్ కి డైరెక్టర్ గా ‘మీర్జాపూర్’ ఫేమ్ కరణ్ అన్షుమన్ మరియు సుప్రన్ s.వర్మ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించబోతున్నారు అని సమాచారం.
మహేష్ బాబు ‘NO’ చెప్పిన స్టొరీతో విజయ్!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమాకి సంభందించిన టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ అయింది.ఇక ఈ సినిమాని సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమా తరువాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయాలి.ఇక రీసెంట్ గా ఈ సినిమాకి సంభందించిన స్టొరీ ని మహేష్ బాబు కి చెప్పాడు అంట.
అయితే స్టొరీ విన్న మహేష్ బాబు నో చెప్పాడు అని తెలుస్తుంది.ఈ సినిమా స్టొరీ మహర్షి,శ్రీమంతుడు సినిమా స్టొరీ లైన్ తో దగ్గరలో ఉండడంతో సినిమాకి నో చెప్పాడు అంట.ఇప్పుడు ఇదే స్టొరీతో వంశీ పైడిపల్లి కోలీవుడ్ హీరో విజయ్ తో సినిమా చేయబోతున్నాడు అని టాక్.ఈ సినిమాని బీస్ట్ సినిమా తరువాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుంది అని సమచారం.
ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కి దిమ్మతిరిగేలా ఖర్చు చేసిన శంకర్.!!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీస్ ఒక్కటి s.s.రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలసి RRR అనే సినిమా చేస్తున్నాడు.మరో పక్క కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని మెగా స్టార్ చిరంజీవి తో కలిసి ఈ సినిమాని చేస్తున్నాడు.ఈ రెండు సినిమాలు నెక్స్ట్ ఇయర్ లో విడుదల కానుంది.ముందుగా ఆచార్య సినిమా సినేమా జనవరి 8న విడుదల చేయాలి అని చిత్రయునిట్ ప్లన్ చేస్తున్నారు.
RRR సినిమా తరువాత రామ్ చరణ్ తన నెక్స్ట్ సినిమాని N.శంకర్ దర్శకత్వంలో ‘విశ్వంభర’ అనే సినిమా చేస్తున్నాడు.ఇక ఈ సినిమా కోసం శంకర్ 10 కోట్లు ఖర్చు చేసి ఒక్క ట్రైన్ సెట్ వేసాడు అని సమచారం.ఈ స్పెషల్ గా వేసిన ఈ సెట్ ఈ ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టి తెరకెక్కించబోతున్నాడు అని సమచారం.
విలనిజం చూపిస్తున్న నాగా చైతన్య..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా మజీలి,వెంకీమామా సినిమాలతో హిట్ లను అందుకున్న అక్కినేని నాగా చైతన్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ లవ్ స్టొరీ.ఈ సినిమాలో చైతన్య కి జోడిగా సాయి పల్లవి నటిస్తుంది.ఇక ఈ సినిమాని భరే అంచనాలతో ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కానుంది.మారి సినిమాకి ఏ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుందో అని టాలీవుడ్ ఇండస్ట్రీ వెయిట్ చేస్తుంది.ఈ సినిమాతో పాటుగా నాగా చైతన్య ఒక్క వీబ్ సీరిస్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఈ వెబ్ సీరిస్ ని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 13B అనే వీబ్ సీరిస్ చేస్తున్నాడు.ఈ వీబ్ సీరిస్ లో నాగా చైతన్య విలన్ గా నటించబోతున్నాడు అని సమచారం.మారి విక్రం కుమార్ విలన్ గా మరియు హీరో ఎలా చుపించాబోతున్నట్లుగా తెలుస్తుంది.ఈ వీబ్ సీరిస్ కోసం అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.