1.దసరా పూజ ఎన్ని రోజులు ఉంటుంది?

A. 4వ రోజు

B. 6వ రోజు

C. 9వ రోజు

D. 10వ రోజు

Right Answer : C. 9

2. రావణుని యొక్క వివిధ పేర్లు.?

A. దశముఖ

B. దశానన్

C. లంకేశ్వర్

D. పైన చెప్పిన అని

Right Answer : D. పైన చెప్పిన అని

 

3. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో, ఏనుగుల ఊరేగింపుతో దసరా పండుగను జరుపుకుంటారు?

A. ఉత్తరాఖండ్

B. ఉత్తర ప్రదేశ్

C. కర్ణాటక

D. తమిళనాడు

Right Answer : C. కర్ణాటక

4. హిందూ పురాణాల ప్రకారం రామాయణం, రావణుడిని ఓడించడానికి రాముడు ఏ పూజ చేస్తారు?

A. శివ పూజ

B. కాళీ పూజ

C. విష్ణు పూజ

D. దుర్గా పూజ

Right Answer : D. దుర్గా పూజ

5. లంకలో జరిగిన యుద్ధంలో రావణుడిని చంపడానికి రాముడు ఉపయోగించిన ఆయుధం పేరు?

A. పాశుపాస్త్రం

B. బ్రహ్మాస్త్రం

C. నాగాస్త్ర

D. శాస్త్రం

Right Answer : B. బ్రహ్మాస్త్రం

6.దసరా పండగ ఏ మాసంలో వస్తుంది?

A. కార్తీకం

B. ఆశ్వయుజం

C. శ్రావణం

D. పుష్యమి

Right Answer : B. ఆశ్వయుజం

 

7.దసరా పండుగ దేనికి సూచిక?

A. శ్రీరాముని పుట్టినరోజు

B. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన రోజు

C. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన రోజు

D. శ్రీరాముడు సూర్పనకను భయపెట్టిన రోజు

Right Answer : C. శ్రీరాముడు రావణాసురుడిని సంహరించిన రోజు

 

8.విజయదశమి పండుగను ఏ రాక్షసుడిని దుర్గాదేవి చంపిన తర్వాత జరుపుకుంటున్నాం?

A. హిరణ్య కశ్యపుడు

B. మహిషాసురుడు

C. కుంభకర్ణుడు

D.రావణాసురుడు

Right Answer : B.మహిషాసురుడు

9.రావణాసురుడు తనకు ఎవరివలన ప్రాణహాని ఉండకూడదని బ్రహ్మను కోరుకున్నాడు?

A. దేవతలు

B. రాక్షసులు

C. ఆత్మలు

D.పైన చెప్పిన అని

Right Answer : D.పైన చెప్పిన అని

10.నవరాత్రుల పూజలో భాగముగా ఆయుధ పూజను ఎన్నో రోజు చేసుకుంటారు.?      

A.6వ రోజు

B.7వ రోజు

C.8వ రోజు

D.9వ రోజు

Right Answer : D.9వ రోజు

 

11.విజయదశమి రోజు ఏ చెట్టుకు పూజ చేస్తే శని దోషం తొలిగి విజయాలు కలుగుతుంది అని భావిస్తారు.?

 A.జిమ్మీచెట్టు

B.వేపచెట్టు

C.రావిచెట్టు

D. తులసి చెట్టు

Right Answer : A.జిమ్మీచెట్టు