రొమాటిక్ 1st Day ఉరమాస్ కలెక్షన్స్.!  

mehabooba సినిమాతో హీరో గా  పరిచయం అయినా ఆకాష్ పూరి మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని  అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండువ సినిమా రొమాటిక్ మూవీ.ఇక ఈ సినిమాకి సంబంధించిన సాంగ్స్ కి ప్రోమో లోకి మంచి రెస్పాన్స్ రావడం అలాగే ఇండియాన్ సూపర్ స్టార్ ప్రభస్ ఈ సినిమాని దగ్గర నుండి మారి ప్రమోట్ చేయడంతో ఈ సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయ్యింది.పూరి జగన్నాధ స్టొరీ,స్క్రీన్ ప్లే మాటలు రాయడంతో సినిమా పై మంచి అంచనాలను క్రియేట్ చేసుకుంది.దాంతో ఈ సినీమా భారీ అంచనాలతో వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.              

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 4 కోట్ల 6లక్షల బిజినెస్ చేసి 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమాకి అని ఏరియాల నుండి కొత్త పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా ఈ రోజు  రెండు తెలుగు రాష్ట్రాలలో 80 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.మారి అఫీషియల్ కలెక్షన్ వచ్చిన తరువాత నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ అప్డేట్  తెలయజేస్తం.

 

 

 

 

 

 

 

 

రొమాంటిక్, వరుడు కావలెను  మూవీస్ బుకింగ్స్…1st DAY ఎంత కలెక్ట్ చేయోచ్చు!!

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ శుక్రవారం కొత్త సినిమాలు బాగానే రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా అందులో రొమాంటిక్ మరియు వరుడు కావలెను సినిమాలు కొంచం నోటబుల్ మూవీస్ కాగా మిగిలిన అన్ని సినిమాలలో డబ్బింగ్ మూవీ  కావడం విశేషం.ఇక ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో మంచి కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పటికే ఈ రెండు సినిమాలు  అడ్వాన్స్ బుకింగ్స్ ఆల్ రెడీ మూడు రోజుల ముందే ఓపెన్ చేయగా అన్ని సినిమాలలోకి ఉన్నంతలో రొమాంటిక్ సినిమా మాస్ ఏరియాలలో అలాగే యూత్ ఎక్కువగా చూసే కొన్ని సెంటర్స్ లో బుకింగ్స్ కొంచం బెటర్ గా ఉన్నాయి.   

వరుడు కావలెను మూవీ కంప్లీట్ గా మౌత్ టాక్ పాజిటివ్ గా రావడం ఫ్యామిలీ ఆడియన్స్ నుండి కుండా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ రావడంతో మంచి కలెక్షన్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది. ఇక తొలిరోజు మాస్ సెంటర్స్ లో డీసెంట్ ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక రొమాంటిక్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో 60-75 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. ఇక వరుడు కావలెను సినిమా బుకింగ్స్ యావరేజ్ గా ఉన్నా పాజిటివ్ టాక్ రావడంతో యూత్ ని ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే ఛాన్స్ ఎంతైనా ఉండటంతోసినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో  70  నుండి 80 రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.

     

 

 

 

 

 

 

 

 

 

వరుడు కావలెను 1st DAY కలెక్షన్స్ దద్దరిల్లింది.!!   

యంగ్ హీరో నాగ శౌర్య మరియు రితు వర్మ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వరుడు కావలెను సినిమా.ఇక రీసెంట్ గా విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయింది.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో ఈ రోజు వరల్డ్ వైడ్ గా విడుదల అయ్యి అందరిపోయే టాక్ తో దూసుకుపోతుంది.      

ఇక ఈ సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తేసినిమా కి ఆంధ్ర రీజన్ లో 2.5 కోట్ల బిజినెస్ జరగగా సీడెడ్ ఏరియాలో 2 కోట్ల మేర బిజినెస్ జరిగింది. నైజాం ఏరియాలో 3.5 కోట్ల బిజినెస్ జరగగా మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమా 8 కోట్ల మేర

ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 8.6 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ ను సాధించగా బాక్స్ ఆఫీస్ దగ్గర  9 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా అని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈ రోజు టోటల్ గా 1 కోటి రూపాయల వరుకు కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది  అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.మారి అఫీషియల్ కలెక్షన్ వచ్చిన తరువాత నెక్స్ట్ వీడియోలో కలెక్షన్ అప్డేట్  తెలయజేస్తం.

 

 

15వ రోజు రెండు కొత్త సినిమాలు ఉన్న .. మరోసారి జోరు చూపించిన అయ్యగారు.!!

👉Nizam: 7.50Cr
👉Ceeded: 4.01Cr
👉UA: 2.37Cr
👉East: 1.22Cr
👉West: 99L
👉Guntur: 1.38Cr
👉Krishna: 1.11Cr
👉Nellore: 83L
AP-TG Total:- 19.41CR(31.91CR Gross)
Ka+ROI: 1.49Cr
OS – 2.38Cr
Total WW: 23.28CR(39.05CR~ Gross)

 

15 వ రోజు టోటల్ గా 10 లక్షల రేంజ్ లో కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది అని      

 

 

95 కొడితే.. అయ్యగారే బాక్స్ ఆఫీస్ NO.1

అఖిల్ సినిమాతో హీరో గా  పరిచయం అయినా అఖిల్ అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని  అందకుంటాడు అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది. 

ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లేట్ చేసుకుంది.ఇక ఈ సినిమా ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రంలో 19 కోట్ల 41 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 23  కోట్ల 28 LAKASHA షేర్ కలెక్షన్స్ ని వసూలు చేసింది.అదే గ్రాస్ గా చూసుకుంటే 39.05 కోట్ల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక 95లక్షల గ్రాస్ కలెక్షన్ వసూలు చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్ 1 సినిమాగా రికార్డ్ క్రియేట్ చేస్తుంది.