sunny : ఎవరి నామినేటెడ్
చేస్తారు..?
riya : బన్ని కుర్చీ మీద బాటలు వేస్తున్నాడు అందుకు
నామినేటెడ్ చేస్తున్న.!
sunny : మీరు నాకు డైలాగ్స్ లేవు.!
sunny :హారే హారే.. రియా
గారు ఇంత పెద్ద తప్పు చేసాడు
బన్ని...ఇవ్వడి నామినేట్ చేస్తా.! దెబ్బ అదుర్స్ కాదు..
6వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర సింహగర్జన.!
అఖిల్ సినిమాతో హీరో గా పరిచయం అయినా అఖిల్
అక్కినేని మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందకుంటాడు
అని అందరి అనుకున్న ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కాలేకపోయింది.ఈ సినిమా
తరువాత చేసిన రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర సక్సెస్ కాలేకపోయింది.ఇసారి
ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ అనే సినిమాని చేసాడు.ఇక రీసెంట్ గా దసరా పండగ సందర్భంగా
విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్ కలెక్షన్స్ లతో
దూసుకుపోతుంది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 50 లక్షల బిజినెస్ చేసి 19 కోట్ల టార్గెట్ తో బరిలోకి
దిగిన ఈ సినిమా 5 రోజులోనే బ్రేక్ ఈవెంట్ ని కంప్లేట్
చేసుకున్ని 20 కోట్ల 34 షేర్
కలెక్షన్స్ ని వసూలు చేసింది.ఇక 6వ రోజు
బాక్స్ ఆఫీస్ స్టేటస్స్ వద్ద 80% థియేటర్స్ హౌస్ ఫుల్ కావడంతో ఈ రోజు కోటి రూపాయలు
వరుకు వసూలు అవుతుంది అని ట్రేడ్ వర్గాల వారు అంచనావేస్తున్నారు
అక్కడ కోటి కి అమ్మితే..డబ్బుల్ లాభం అంట.!
అఖిల్
అక్కినేని లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.ఈ సినిమా రీసెంట్ గా దసరా
పండగ సందర్భంగా విడుదల అయినా ఈ సినిమాకి సూపర్ హిట్ టాక్ రావడంతో రికార్డ్
కలెక్షన్స్ లతో దూసుకుపోతుంది.మొత్తం మీద మొదటి వీకెండ్ ని సూపర్ సాలిడ్
కలెక్షన్స్ తో ముగించిన తర్వాత ఇప్పుడు వర్కింగ్ డేస్ లో ఎంటర్ అయింది. మొదటి
వీకెండ్ లో తెలుగు రాష్ట్రాల నుండి 26.2 కోట్లకు పైగా వసూళ్ళని అందుకోగా వరల్డ్
వైడ్ గా సినిమా 31.70 కోట్ల రేంజ్ లో గ్రాస్ ని సొంతం చేసుకుంది… ఇక సినిమా 5వ రోజులో ఈ
సినిమా రెండు తెలుగు
రాష్ట్రాలలో 16 కోట్ల 92 లక్షల షేర్ కలెక్షన్స్ అలాగే గ్రాస్ చూసుకుంటే 28 కోట్ల గ్రాస్
కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 20 కోట్ల 34 లక్షల షేర్
కలెక్షన్ అలాగే గ్రాస్ చూసుకుంటే 33 కోట్ల
85 లక్షల గ్రాస్ కలెక్షన్ ని వసూలు
చేసింది.ఇక ఈ సినిమా Ka+ROI+OS కలిపి కోటి
రూపాయలు బిజినెస్ చేస్తే 5 రోజులోనే 3 కోట్ల 44 లక్షల కలెక్షన్ వసూలు చేసి ప్రవిట్
లోకి 2 కోట్ల 44 లక్షలు వచ్చాయి.
మోస్ట్
ఎలిజిబుల్ బ్యాచిలర్ బిజినెస్ vs లాభాలు
‘బాలయ్య’తో సినిమా ఉంటుంది.. కానీ !
పూరి జగన్నాథ్ తో తన
కొత్త సినిమా ఉంటుందని ఆ మధ్య బాలయ్య బాబు స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి
తెలిసిందే. ఆ తర్వాత పూరి, బాలయ్య కోసం ఓ ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ రాసాడని,
అది ఒక ఎమోషనల్ యాక్షన్ స్టోరీ అని వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత
మాత్రం ఈ సినిమా పై ఎలాంటి అప్ డేట్ లేదు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం
ప్రకారం వీరి కలయికలో సినిమా ఉంటుందట.
కానీ వచ్చే ఏడాది
సమ్మర్ తర్వాత వీరి సినిమా స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. తండ్రి కొడుకుల మధ్య
సాగే ఈ కథలో ఇండియట్ కి కొనసాగింపుగా ఉంటుందట. అయితే తండ్రి పాత్ర పాయింట్ ఆఫ్
వ్యూలో కథ సాగుతుందట. కొడుకు గెలుపు కోసం తండ్రి ఏం చేశాడు అనేదే మెయిన్ లైన్
అని.. సినిమాలో ఎమోషన్ ఉన్నా.. మెయిన్ గా యాక్షన్ బేస్డ్ గానే సినిమా నడుస్తోందని
తెలుస్తోంది. ఇప్పటికే బాలయ్య – పూరి కాంబినేషన్‌లో ‘పైసా వసూల్’ చిత్రం వచ్చింది.