'జై బాలయ్య' అంటున్న క్రాక్ డైరెక్టర్..?
నందమూరి బాలకృష్ణ నటించిన మూడు సినిమాలు బాక్స్
ఆఫీస్ దగ్గర అనుకున్న రేంజ్ లో హిట్ ని అందుకు లేకుండా
పోయింది.ఇసారి ఎలాగైనా హిట్ కొట్టాలి అనే కసితో బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ
అనే సినిమా చేస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయిన రెండు టీజర్ లకు అభిమానుల
నుండి అందరిపోయే రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది.ఇక
తవరలోనే ట్రైలర్ కూడా విడుదల కాబోతుంది.
ఇక ఈ సినిమా తరువాత గోపీచంద్ మలినేని
దర్శకత్వంలో ఒక్క సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు బాలయ్య. ప్రస్తుతం ఈ సినిమాకి సంభందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.బాలయ్య #NBK107 సినిమా గా
తెరకెక్కిస్తున్న ఈ సినిమా నవంబర్ నుంచి సెట్స్ పైకి వెళుతుంది అని ఇండస్ట్రీ
నుండి సమచారం వస్తుంది.ఇక ఈ సినిమా కి జై బాలయ్య అనే టైటిల్ ని పెట్టబోతున్నారు
అని సమచారం ఇక తవరలోనే అఫీషియల్ అనౌన్ మెంట్ రాబోతుంది.
పుష్ప మూవీలో విలన్ అతను కాదు.?అదే పెద్ద టర్నింగ్ పాయింట్.?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా
సుకుమార్ దర్శకత్వంలో పుష్ఫ అనే సినిమా
చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో
అల్లు అర్జున్ తొలిసారిగా పాన్ ఇండియా రేంజ్ లో పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే
విడుదల అయిన టీజర్ కి సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీగా హైప్
ఉంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న టాక్ బట్టి ఈ సినిమాలో విలన్
గా మలయాళం నటుడు ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాలో అయిన విలన్
కాదు అని సమచారం.
అందరికి షాక్ ఇస్తూ ఈ సినిమాలో మెయిన్
విలన్ గా సునీల్ కనిపించబోతున్నాడు అని సమచారం.ఇప్పటికే వీరి మధ్యలో వచ్చే కీలక
యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. ఫహిద్ పాజిల్ ఫస్ట్
పార్ట్ ఎండింగ్ లో ఎంటర్ అయ్యి సెకండ్ పార్ట్ లో మెయిన్ విలన్ గా కనిపిస్తాడు అని
సమచారం.ఇదే ఈ సినిమాకి పెద్ద టర్నింగ్
పెయింట్ అని అంటున్నారు.ఇక ఈ సినిమాని క్రిస్మస్ కనుకగా విడుదల కాబోతుంది.