RRR ఫాన్స్ కి అందరిపోయే గుడ్ న్యూస్ వచ్చింది.!

బాహుబలి 2 సినిమా తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని కూడా పాన్ ఇండియా రేంజ్ లో తీయడానికి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్,యంగ్ టైగెర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఆర్,ఆర్,ఆర్ అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.ఇక రీసెంట్ గా విడుదల అయినా రెండు ఇంట్రో టీజర్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమచారం బట్టి ఈ సినిమాకి సంభాదంచిన డబ్బింగ్ పనులు కూడా స్టార్ట్ అయ్యేయి అని సమచారం.

ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ తన పాత్రకి సంభాదంచిన డబ్బింగ్ స్టార్ట్ చేసారట.ఇక తవరలోనే ఎన్టీఆర్,రామ్ చరణ్ మరియు మిగిలిన నటీనటులు తమ పాత్ర డబ్బింగ్ కంప్లేట్ చేయబోతున్నారు.ఇక ఈ సినిమా భారీ అంచనాలతో నెక్స్ట్ ఇయర్ జనవరి 7న విడుదలకు సిద్ధం అవుతుంది.      

 

 

రామ్ చరణ్, శంకర్ ల భారీ ప్రాజెక్ట్ ఈ డేట్ నుంచి స్టార్ట్.?

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఐకానిక్ దర్శకుడు శంకర్ కాంబోలో భారీ సినిమాని ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. చాలా గ్రాండ్ గా కూడా ముహూర్తం స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా ఈ ఆక్టోబర్ నెల నుంచి షూట్ షురూ చేసుకోనుంది అని ఎప్పుడు నుంచో బజ్ ఉంది. అయితే ఈ షూట్ పై ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సమాచారం బయటకి వచ్చింది. దాని ప్రకారం పూణే లో ప్లాన్ చేసిన ఈ ఫస్ట్ షెడ్యూల్ ని మేకర్స్ వచ్చే ఆక్టోబర్ 21 నుంచి స్టార్ట్ చెయ్యనున్నారట. అక్కడ నుంచి ఫుల్ స్వింగ్ లో ఈ సినిమా షూటింగ్ ఉండబోతున్నట్టు సమాచారం. ఇక ఈ భారీ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే దిల్ రాజు తమ బ్యానర్ లో ఈ చిత్రాన్ని 50వ ప్రాజెక్ట్ గా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం వహిస్తున్నారు.