9 గంటల్లోనే ఫాస్టెస్ట్ అల్ టైం రికార్డ్ ని అందుకున్న తోలి సినిమాగా RRR

బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి వచ్చిన glimpse టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ట్రైలర్ పైపడింది.ఇక ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలతో రీసెంట్ని గా విడుదల అయ్యి రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.టాలీవుడ్ హిస్టరీ లోనే ఫాస్టెస్ట్ గా 24 గంటల్లో 1 మిలియన్ లైక్స్ ని సంధించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సబ్ సినిమా.ఇప్పుడు ఈ రికార్డ్ RRR సినిమా ఫాస్టెస్ట్ గా బ్రేక్ చేసి సంచలనం సృష్టింది.కేవలం 9 గంటల్లోనే 1 ,మిలియన్ లైక్స్ ని అందుకున్ని అల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.   

గంటల్లో 11M..18 గంటల్లోనే 21.81M తగ్గేదే లే.!   


బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత s.s.రాజమౌళి తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి వచ్చిన glimpse టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ట్రైలర్ పైపడింది.ఇక ఈ సినిమా ట్రైలర్ భారీ అంచనాలతో రీసెంట్ని గా విడుదల అయ్యి రికార్డ్ వ్యూస్ లతో దూసుకుపోతుంది.టాలీవుడ్ హిస్టరీ లోనే ఫాస్టెస్ట్ గా 24 గంటల్లో 1 మిలియన్ లైక్స్ ని అందుకుంది.ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫాస్టెస్ట్ గా  24 గంటల్లో బాహుబలి 2 సినిమా ట్రైలర్ 21.81 మిలియన్ వ్యూస్ అందుకుంది.మారి RRR స్పీడ్ చేస్తూ ఉంటే 18 గంటల్లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేసలా ఉంది అని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.   

ఫాస్టెస్ట్ 10M రికార్డ్ ఔట్ ఉరమాస్ రికార్డ్.!! 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ల కాంబినేషన్ లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న సెన్సేషనల్ మల్టీ స్టారర్ మూవీ ఆర్ ఆర్ ఆర్ సినిమా అఫీషియల్ ట్రైలర్ రికార్డుల దుమ్ము దుమారం చేస్తూ దూసుకు పోతూ ఉంది. సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో సెన్సేషనల్ వ్యూస్ అండ్ లైక్స్ తో సంచలనం సృష్టిస్తూ దూసుకు పోతూ ఉండగా వ్యూస్ పరంగా ఇప్పుడు

మరో సంచలన రికార్డ్ ను నమోదు చేసిన ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ టాలీవుడ్ చరిత్రలో ఫాస్టెస్ట్ 10 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకున్న ట్రైలర్ గా సంచలనం సృష్టించింది. ఇది వరకు బాహుబలి 2 ట్రైలర్ 8 గంటల 7 నిమిషాల టైం కి 10 మిలియన్ వ్యూస్ ని అందుకోగా… వకీల్ సాబ్ ట్రైలర్ 12 గంటల 10 నిమిషాల టైం కి…

ఈ బెంచ్ మార్క్ ని అందుకోగా రీసెంట్ గా వచ్చిన పుష్ప ట్రైలర్ 16 గంటల టైం తీసుకోగా ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ కేవలం 6 గంటల 15 నిమిషాల టైం మాత్రమే తీసుకుని ఈ బెంచ్ మార్క్ ని అందుకుని కొత్త రికార్డ్ ను నమోదు చేసింది. ఇక 24 గంటల రికార్డ్ ను కూడా అందుకుంటుందో లేదో చూడాలి.



ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి వచ్చిన glimpse టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో అందరి దృష్టి ట్రైలర్ పైపడింది.ఇక ఈ సినిమా ట్రైలర్ ని dec 9న విడుదల చేయబోతున్నారు.ఇక ట్రైలర్ బ్రేక్ చేయలిసిన మొదటి రికార్డ్ వచ్చి. 24 గంటల్లో బాహుబలి 2 సినిమా ట్రైలర్ 21.81 మిలియన్ వ్యూస్ ని బ్రేక్ చేయాలి అలాగే లైక్స్ పరంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సబ్ సినిమా ట్రైలర్ 24 గంటల్లో 1 మిలియన్ పైగా లైక్స్ ని అందుకుంది.ఇప్పుడు ఈ రికార్డ్ ని RRR ఎంత సమయంలో బ్రేక్ చేస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికారగా మారింది.



RRR  ట్రైలర్  జాతర మొదలు అయింది.ట్రైలర్ రన్ టైం.?   

పాన్ ఇండియన్ రేంజ్ లో మరోసారి దుమ్ము లేపేందుకు రెడీ అవుతున్న మరో టాలీవుడ్ సినిమా RRR. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ లాంటి ఇద్దరు మాస్ హీరోలతో  S.S. రాజమౌళి చేసిన అతి పెద్ద మల్టీస్టారర్ అయినటువంటి ఈ సినిమాపై ఎప్పుడు నుంచో భారీ అంచనాలు నెలకొన్నాయి.

మరి ఈ భారీ సినిమాపై ఇటీవల టీజర్ ఫీస్ట్ కి రంగం సిద్ధం అయ్యింది అని బజ్ రాగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఈ బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్ ను ఎట్టకేలకు ఇచ్చేసింది. ఈ మోస్ట్ అవైటెడ్  ట్రైలర్  ను DEC 9వన   రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర యూనిట్ అఫీషియల్ గా అనౌన్ మెంట్ ఇచ్చింది.

అలాగే ఈ టీజర్ 2 నిముషాలు 19 సెకండ్ల నిడివి ఉంటుంది అని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తుంది. దీనితో ఈ సినిమా  పై అంచనాలు మరో లెవెల్ కి వెళ్లాయి. అలాగే దీనితోనే ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ చరణ్ఎన్టీఆర్ లపై కూడా డిజైన్ చేశారు. ఇది కూడా అదిరే లెవెల్లో ఉంది. మరి ఈ విజువల్ ట్రీట్ ఇచ్చే  ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి అంటే రేపటి వరుకు  వెయిట్ చేయలిసిందే.   


అప్పుడు మిస్ అయింది.ఇప్పుడు  ట్రెండ్ సెట్ చేయడానికి ఫాన్స్ రెడీ!!

  

s.s.రాజమౌళి బాహుబలి 2 బ్లాక్ బస్టర్ హిట్ తరువాత  తన నెక్స్ట్ సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో RRR  అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే రామ్ చరణ్ పాత్రకు సంభందించిన టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఎన్టీఆర్ ఇంట్రో టీజర్ కి కూడా దుమ్ములేపే విధంగా వ్యూస్ రావడంతో సినిమా పై మంచి హైప్ అనేది క్రియేట్ అయ్యింది.ఇక ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జనవరి 7న వరల్డ్ వైడ్ గా విడుదలకు సిద్ధం అవుతుంది.ఇక ఈ సినిమా నుండి ట్రైలర్ ను  ట్రైలర్  ను DEC 9వన  విడుదల చేయ్దబోతున్నారు అని అఫీషియల్ గా అనౌస్స్ చేసారు.

చాలా రోజు లా తరువాత సినిమాలోని మెయిన్ ట్విరైలర్డు దల కావడంతో అభిమానులు అందరు కలిసి సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేయాలి అని ఇప్పటి నుండే రెడి అవుతున్నారు.

ఈ గ్లింప్సె టీజర్ ని యూట్యూబ్ లో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ రావడంతో పాటు అత్యధిక లైక్స్ వచ్చేలా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటికే ఫ్యాన్స్ కు ట్రెండ్ అలర్ట్ ఇచ్చారు. 24 గంటల పాటు హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్ లో  సోషల్ మీడియా లో షేర్ చేస్తూ వీడియోను కూడా పోస్ట్ చేస్తూ ట్విట్టర్ లో మరియు యూట్యూబ్ లో ఒకేసారి ఒకే రోజు రెండు రికార్డులను అభిమానులు క్రియేట్ చేయాలి అన్ని ఇప్పటి నుండే ప్లాన్  చేస్తున్నారు.