3000+..145 టార్గెట్..పుష్ప ఉరమాస్..!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ పుష్ప పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు రావడానికి టైం వచ్చేసింది. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుండగా అల వైకుంఠ పురంలో సినిమా తో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన…
అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని బాక్స్ ఆఫీస్ బరిలో చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇప్పటికే విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది డబుల్ అయింది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3000+ పైగా థియేటర్స్ లో విడుదల కానుంది.అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర 144 కోట్ల బిజినెస్ చేసి 145 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరాగ మారింది.
అక్కడ 14 కోట్ల టార్గెట్..తగ్గేదే లే అంటున్న పుష్ప.!!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత సంవత్సరం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అలా వైకుంటపురంలో సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్ని కొత్త గ్యాప్ తరువాత నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీని తీసిన స్టైలిష్ మూవీ మేకర్ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే పాన్ ఇండియా సినిమాని దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకేక్కిస్తున్ననాడు.
ఇప్పటికే విడుదల అయినా టీజర్,సాంగ్స్ కి ట్రైలర్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై హైప్ అనేది డబుల్ అయింది.
ఇక ఈ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 3000+ పైగా థియేటర్స్ లో విడుదల కానుంది.అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర 144 కోట్ల బిజినెస్ చేసి 145 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతుంది.ఇక ఒవర్సేస్ లో కూడా 13 కోట్ల బిజినెస్ చేసి 14 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరాగ మారింది.
15వ రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర మెంటల్ మాస్ కలెక్షన్స్!!
👉Nizam: 18.25Cr
👉Ceeded: 13.97Cr
👉UA: 5.66Cr
👉East: 3.80Cr
👉West: 3.13Cr
👉Guntur: 4.40Cr
👉Krishna: 3.32Cr
👉Nellore: 2.40Cr
AP-TG Total:- 54.93CR(90CR~ Gross)
Ka+ROI: 4.60Cr(updated)
OS – 5.20Cr
Total WW: 64.73CR(112CR~ Gross)
👉Ceeded: 13.97Cr
👉UA: 5.66Cr
👉East: 3.80Cr
👉West: 3.13Cr
👉Guntur: 4.40Cr
👉Krishna: 3.32Cr
👉Nellore: 2.40Cr
AP-TG Total:- 54.93CR(90CR~ Gross)
Ka+ROI: 4.60Cr(updated)
OS – 5.20Cr
Total WW: 64.73CR(112CR~ Gross)
15వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ దగ్గర 60% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 30 నుండి 35L వరుకు కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.