బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రాంపేజ్ చూపెట్టడానికి సిద్ధం అయ్యింది
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప… డిసెంబర్ 17న
అత్యంత భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా మీద
ఆడియన్స్ లో అంచనాలు అయితే మరో లెవల్ లో ఉన్నాయి. అల వైకుంఠ పురంలో లాంటి
ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్, రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్
తర్వాత సుకుమార్ లు…
కలిసి చేస్తున్న ఈ సెన్సేషనల్ మూవీ మీద అంచనాలు ఆటోమాటిక్ గా పెరిగి
పోవడం ఖాయం, ఆ అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అన్నదానికి ఇప్పుడు ఇదే నిదర్శనం
అని చెప్పొచ్చు. మాస్ బొమ్మలు అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఓవర్సీస్
ఆడియన్స్ రీసెంట్ గా…
అఖండ సినిమాను అనుకున్న దానికన్నా డబుల్ రేంజ్ లో ఆదరించారు. ఇప్పుడు
పుష్ప ఊరమాస్ బొమ్మ, అయినా కానీ అమెరికాలో సినిమా టికెట్ సేల్స్ మరో లెవల్
లో జరుగుతూ ఉండగా రీసెంట్ గా వచ్చిన అఖండ సినిమా ఈ ఇయర్ కి గాను అమెరికాలో
ప్రీ సేల్స్ ద్వారానే అక్కడ…
ఆల్ మోస్ట్ 280K డాలర్స్ ను అందుకోగా ఇప్పుడు పుష్ప ఆల్ రెడీ 350K
మార్క్ ని అధిగమించి 400K మార్క్ ని అందుకునేలా దూసుకు పోతుంది. దాంతో ఈ
ఇయర్ కి గాను ఫస్ట్ రికార్డ్ ను ఆల్ రెడీ సొంతం చేసుకుంది పుష్ప సినిమా. ఇక
సినిమా ఊపు చూస్తుంటే అమెరికాలో షోలు ఆన్ టైం కి సరిగ్గా ఇబ్బంది లేకుండా
పడితే….
ప్రీమియర్స్ కే మినిమమ్ హాల్ఫ్ మిలియన్ ను సొంతం చేసుకునే అవకాశం
ఉందని అంటున్నారు. మాగ్జిమం 600K టు 700K మార్క్ ని కూడా అందుకునే అవకాశం
ఉందని చెబుతూ ఉండటం విశేషం. బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాలలో కూడా
సినిమా ఊహకందని సంచలనం సృష్టించే అవకాశం కూడా ఎంతైనా ఉందని చెప్పొచ్చు
ఇప్పుడు.
పుష్ప టోటల్ బిజినెస్….హిట్ అవ్వాలి అంటే కొండని కొట్టాలి!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ ల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న
పాన్ ఇండియా సెన్సేషనల్ మూవీ పుష్ప పార్ట్ 1 ఆడియన్స్ ముందుకు రావడానికి
టైం వచ్చేసింది. అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమా తెలుగు
రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సెన్సేషనల్ బిజినెస్ ను సొంతం
చేసుకుని బాక్స్ ఆఫీస్ బరిలో దిగబోతుండగా అల వైకుంఠ పురంలో సినిమా తో
ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన…
అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ అలాంటి మ్యాజిక్ ని బాక్స్ ఆఫీస్ బరిలో
చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. పుష్ప సినిమా మీద అంచనాలు కూడా
ఇదే రేంజ్ లో ఉండటం తో ఈ మ్యాజికల్ పాజిటివ్ టాక్ వస్తే సినిమా కచ్చితంగా
బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ చేసే…
అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఆల్ టైం
బిగ్గెస్ట్ బిజినెస్ ను సొంతం చేసుకున్న పుష్ప సినిమా టాలీవుడ్ లో కూడా వన్
ఆఫ్ ది హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్ లో సొంతం చేసుకునే రేంజ్ లో
బిజినెస్ ను సాధించింది. ఒక సారి ఆ డీటైల్స్ ని గమనిస్తే…
👉Nizam: 36Cr
👉Ceeded: 18Cr
👉UA: 12.25Cr
👉East: 8Cr
👉West: 7Cr
👉Guntur: 9Cr
👉Krishna: 7.5Cr
👉Nellore: 4Cr
AP-TG Total:- 101.75CR
Karnataka: 9Cr
Tamilnadu: 6Cr
Kerala: 4Cr
Hindi: 10Cr
ROI: 1.15Cr
OS – 13Cr
Total WW: 144.90CR
ఇదీ సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా సాధించిన ప్రీ రిలీజ్ బిజినెస్…
సినిమా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ అనిపించుకోవాలి అంటే
మినిమమ్ 146 కోట్ల షేర్ ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే నాన్ బాహుబలి
ఇండస్ట్రీ హిట్ అయిన అల వైకుంఠ పురంలో లాంటి బాక్స్ ఆఫీస్ మ్యాజిక్ ని
మళ్ళీ రీ క్రియేట్ చేయాలి పుష్ప సినిమా. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రాంపేజ్
ఎలా ఉంటుందో చూడాలి.
50L అనుకుంటే ఇదేం మాస్ రా బాబు…13 డేస్ టోటల్ కలెక్షన్స్!
బాక్స్ ఆఫీస్ దగ్గర అఖండ పెర్ఫార్మెన్స్ అన్ ప్రిడిక్టబుల్ గా ఉందని
చెప్పాలి. హాలిడే నుండి వర్కింగ్ డే టైం లో డ్రాప్స్ హెవీగా ఉంటున్నా కానీ
తిరిగి మరో వర్కింగ్ డే కి వచ్చే సరికి హోల్డ్ మాత్రం సాలిడ్ గా ఉంటుంది,
ఫస్ట్ వీక్ లో కూడా ఇదే జరగగా ఇప్పుడు రెండో వీక్ లో కూడా ఇదే జరిగింది.
సినిమా రెండో వీక్ వర్కింగ్ డే లో గట్టి…
డ్రాప్స్ ను సొంతం చేసుకుంది… దాంతో 13 వ రోజు కూడా సినిమా ఆన్ లైన్
టికెట్ సేల్స్ డ్రాప్స్ గట్టిగానే ఉండగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 50
లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటుంది అనుకున్నాం కానీ సినిమా
అంచనాలను మించిపోయింది. ఆఫ్ లైన్ టికెట్ సేల్స్ లో సినిమా…
అద్బుతమైన జోరు ని చూపెట్టి 13 వరోజు ఏకంగా 74 లక్షల షేర్ ని
అందుకుని అంచనాలను మించిపోయింది. 12 వ రోజు తో పోల్చితే డ్రాప్స్ కేవలం 10
లక్షలు మాత్రమే ఉంది అంటే ఏ రేంజ్ లో సినిమా హోల్డ్ చేసిందో అర్ధం
చేసుకోవచ్చు. ఇక అఖండ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర…
మొత్తం మీద 13 రోజులు పూర్తీ అయ్యే టైం కి సాధించిన టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉Nizam: 18.09Cr
👉Ceeded: 13.87Cr
👉UA: 5.61Cr
👉East: 3.77Cr
👉West: 3.09Cr
👉Guntur: 4.37Cr
👉Krishna: 3.30Cr
👉Nellore: 2.38Cr
AP-TG Total:- 54.48CR(88.90CR~ Gross)
Ka+ROI: 4.30Cr
OS – 5.10Cr
Total WW: 63.88CR(109.5CR~ Gross)
ఇదీ సినిమా టోటల్ గా 13 రోజుల కలెక్షన్స్ లెక్క…
సినిమాను 53 కోట్ల రేటు కి అమ్మగా సినిమా 54 కోట్ల టార్గెట్ తో
బరిలోకి దిగగా మొత్తం మీద 13 రోజుల తర్వాత సాధించిన కలెక్షన్స్ తో సినిమా
9.88 కోట్ల ప్రాఫిట్ ను సొంతం చేసుకుని ఇప్పుడు హిట్ నుండి సూపర్ హిట్ గా
నిలిచింది అని చెప్పాలి. ఇక లాంగ్ రన్ లో ఎంత వరకు వెళ్ళగలుగుతుందో చూడాలి
ఇక.
14వ రోజు అఖండ దూకుడు..తగ్గేదే లే.!!
నందమూరి బాలకృష్ణ - మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ''అఖండ''. ‘సింహా’ ‘లెజెండ్’ వంటి సూపర్ హిట్స్ తర్వాత వీరి కలయికలో వస్తున్న ఈ హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఇక రీసెంట్ గా విడుదల అయిన ఇంట్రో టీజర్ కి అఖండ టైటిల్ సాంగ్ కి అందరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో సినిమా పై భారీ హైప్ అన్నది క్రియేట్ అయ్యింది.ఇక రీసెంట్ గా విడుదల అయినా అఖండ ట్రైలర్ కి అందరిపోరే రేంజ్ లో రెస్పాన్స్ రావడంతో భారీ అంచనాలతో ఈ సినిమా రీసెంట్ గా అభిమానుల ముందుకి వచ్చింది.ఈ సినిమాకి అన్ని ఏరియాల నుండి సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ లతో దూములేపింది.అఖండ ఫస్ట్ డే టోటల్ వరల్డ్ వైడ్ గా 18 కోట్ల 74 లక్షల షేర్ కలెక్షన్ ని అలాగే 29 కోట్ల 50 లక్షల గ్రాస్ కలెక్షన్ ని వసూలు చేసింది.ఇక ఈ సినిమా ఇప్పటివరుకు టోటల్ గా 63.988 కోట్ల షేర్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ గా వసూలు చేసింది.ఇక 124వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ దగ్గర 70% థియేటర్స్ హోస్ ఫుల్ కావడంతో ఈ రోజు టోటల్ గా 70 నుండి 75L వరుకు కలెక్షన్స్ వసూలు అయ్యే ఛాన్స్ ఉంది అన్ని ట్రేడ్ వర్గాలవారు అంచనావేస్తున్నారు.
పుష్ప ఒవర్సేస్ బిజినెస్ దద్దరిల్లింది.!హిట్ కొట్టాలి అన్నటే అంత వసూలు చేయాలి.
పుష్ప నైజంలో 1st డే దుమ్ములేపే కలెక్షన్స్ అంట
సాహూ 9.4cr